వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ లో మహిళ మృతదేహం..VGR NEWS
Автор: VGR NEWS
Загружено: 2023-08-20
Просмотров: 4682
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం ఎన్టీఆర్ కాలనీలో గత రాత్రి 11 గంటలకు ప్రాంతంలో 40 సంవత్సరాల పైబడిన గుర్తు తెలియని మహిళ ఓ ఇంటి ముందు రోడ్డుకు పక్కన ఉన్న చెట్ల పొదల్లో పడి ఉంది. దీంతో అటుగా వెళుతున్న ఎన్టీఆర్ కాలనీవాసులు మహిళను గుర్తించి వెంటనే పోలీసులు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు మహిళను ప్రధమ చికిత్స కొరకు వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె చికిత్స పొందుతుండగా నేటి తెల్లవారుజామున 5 గంటలకు ప్రాంతంలో మరణించారు. అయితే ఈ మహిళ ఎక్కడి నుంచి వచ్చింది. ఆమెకు ఏమి జరిగింది. ఎవరు అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే సంఘటన జరిగిన ప్రాంతంలో వీధి దీపాలు వెలగకపోవడంతో ఎవరు గుర్తించలేదని ఆలస్యంగా చూసామని స్థానికులు తెలుపుతున్నారు...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: