“మేము ఏమేమి తెచ్చుకున్నామో చూడండి 😲 | కూరగాయలు & స్నాక్స్ ఇలా ఆర్గనైజ్ చేశాను 😍”
Автор: Priya'sSimpleWorld
Загружено: 2025-12-24
Просмотров: 140
ఈరోజు మేము మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కూరగాయలు మరియు స్నాక్స్ ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో చూపించాను 😲
అలాగే వాటిని ఫ్రిజ్‌లో ఎలా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకున్నానో కూడా స్టెప్ బై స్టెప్‌గా చూపించాను.
కూరగాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే ఎలా స్టోర్ చేయాలి,
ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది 👍
మీకు ఈ వీడియో నచ్చితే
👉 లైక్ చేయండి
👉 మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి
👉 ఇంకా ఇలాంటి రియల్ లైఫ్ హోమ్ రూటీన్ వీడియోల కోసం ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి ❤️
ధన్యవాదాలు 🙏
#కూరగాయలు
#ఫ్రిజ్‌ఆర్గనైజింగ్
#వీక్లీషాపింగ్
#తెలుగువ్లాగ్స్
#ఇంటిరూటీన్
#మామ్‌లైఫ్
#గ్రోసరీషాపింగ్
#హోమ్‌వ్లాగ్
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: