Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

జాబ్ కోసం బయటకి వెళ్తే మీకు ఏమిటీ ప్రాబ్లమ్? | Surekha | Josh Talks Telugu

Автор: జోష్ Talks

Загружено: 2024-09-12

Просмотров: 2193

Описание:

https://joshskills.app.link/oK7GLdLkR6

ఈ యాప్‌లో మీరు ప్రసిద్ధ నిపుణులతో Spoken English, Personality Development, Digital Marketing, Time Management వంటి 50+ కోర్సులను నేర్చుకోవచ్చు.

Sureka, a tech influencer on Instagram, discusses how women should live their lives after marriage. She advises daughters-in-law to continue pursuing their interests after marriage and encourages mothers-in-law to support their daughters-in-law in their pursuits. Sureka emphasizes the importance of daughters-in-law having financial independence and pursuing their passions even after marriage. She believes that mothers-in-law should encourage their daughters-in-law to work in their chosen fields and follow their interests.

సురేఖ ఒక ఇంస్టాగ్రామ్ టెక్ ఇంఫ్లుయెన్సర్ జీవితం లో ఆడవాళ్ళూ ఎలా ఉండాలి అని ఆమె బాగా ఆలోచిస్తారు ఆడవారి పట్ల తల్లిదండ్రులు ఎలా ఉండాలి వారికోసం ఎం చేయాలి అని తాను చెప్పారు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపడానికి ఇంకా చదివించడం ఎందకు అని సురేఖ యొక్క ఉద్దేశం. తల్లిదండ్రులు వారి యొక్క కూతుళ్లను చదివించాల్సినంత చదివించి పెళ్లి తర్వాత మీ భర్త చదివిస్తే చదువుకో అని వొదిలేయడం తనకి నచ్చని విష్యం . ఆడవారిని పెళ్లైన తర్వాత ఇంట్లోనే బంధించొద్దు వారిని స్వేచ్ఛగా వారికి ఇష్టమైన రంగం లో పని చేసుకోనిస్తే వారు చాలా గొప్ప వాళ్ళు అవుతారు అనేది సురేఖ యొక్క ముఖ్య ఉద్దేశం మరియు పెళ్లి చేసుకునేటప్పుడు ఆడవారు వారి జీవితం లోకి వోచే భాగస్వామి విష్యం లో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆమె తెలియజేసారు. 20 సంవస్తారాలు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఎలా ఐతే చేసుకున్నారో తన జీవితం లోకి వొచ్చే భర్త కూడా వారిని అలానే చూసుకోవాలి అని తెలియజేసారు. ముఖ్యం గా వారి జీవిత భాగస్వామి వారికి ఎలా తోడ్పడాలి వారి కాస్త సమయాల్లో వారికి చేదోడు వాదోడుగా ఎలా ఉండాలి అని చెప్పారు. సురేఖ తన ఇంస్టాగ్రామ్ ఛానల్ లో నుండి సంపాదించినా డబ్బును వారి తల్లిదండ్రులకి వారి కష్ట సమయం లో ఇచ్చారు అది ఆమెకు చాలా గర్వంగా తాను అందరికి చెప్పుకునే విష్యం ఈ వీడియో లో తాను మరింతగా వివరించారు స్ఫూర్తి కోసం తప్పక చుడండి.

Time Stamps :
0:00- highlights
0:10- introduction
2:10 - life struggle
2:50 - reality check
4:10 - Startedmy Youtube channel
8:00 - Conclusion and thankyou!

#joshtalkstelugu #womanempowerment #motivation
ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం.

You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at [email protected] if you are interested

----*DISCLAIMER*----

The views, information, opinions, and beliefs expressed in this video are personal to the speaker and are expressed in good faith. Josh Talks is not, in any manner, supporting or endorsing the views, information, opinions, and beliefs of the speaker. Josh Talks is merely, in good faith, providing a platform and a channel for a diverse group of speakers to share their knowledge and learnings for general educational purposes only. Josh Talks is not responsible, and does not guarantee the accuracy, validity, or completeness of the views, information, opinions, and beliefs expressed by the speaker. Nothing in this video constitutes advice of any kind or manner.
Viewers are encouraged to exercise their discretion in watching or hearing this video, and to conduct their own due diligence before taking any action based on this video. Those who take any action on the basis of the concepts and ideas presented in this video do so at their own risk.
Josh Talks does not wish to create any rumors, offend any religion, community or individual, or disrespect any person or hurt their sentiments in any manner whatsoever.

About Josh Talks

“If you want to do something big in life, all you need is Josh”

Josh Talks is a platform where we share beautiful stories of role models; of people who come into our lives in the form of an elder brother and sister- sometimes as stories that show us the bright side of the world, sometimes as faces that we love and look up to and sometimes as skills that bring the better of us.

Social Media Handles

Fb-   / joshtalkslive  
Insta-   / joshtalkslive  
Twitter- https://x.com/joshtalkslive
Website- www.joshtalks.com

జాబ్ కోసం బయటకి వెళ్తే మీకు ఏమిటీ ప్రాబ్లమ్? | Surekha | Josh Talks Telugu

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

నాకు పరిచయం లేని కష్టం లేదు. | Struggle To Success | @DrBhagyalaxmiGanji | Josh Talks Telugu

నాకు పరిచయం లేని కష్టం లేదు. | Struggle To Success | @DrBhagyalaxmiGanji | Josh Talks Telugu

Andamaina Jeevitham Latest Full Episode | BEST MORAL VIDEO | Dr Kalyan Chakravarthy | SumanTV

Andamaina Jeevitham Latest Full Episode | BEST MORAL VIDEO | Dr Kalyan Chakravarthy | SumanTV

Satthi Babu Gadi Pelli Full Movie || Telugu Full Movies 2024 || Ravi Siva Teja || Deekshika Jadav

Satthi Babu Gadi Pelli Full Movie || Telugu Full Movies 2024 || Ravi Siva Teja || Deekshika Jadav

Жириновский предсказал, когда завершится война в Украине —и всё идёт по его плану!

Жириновский предсказал, когда завершится война в Украине —и всё идёт по его плану!

ARE YOU OVERTHINKING ⁉️ Overthinking is Ruining Your Life – Here’s How to Stop

ARE YOU OVERTHINKING ⁉️ Overthinking is Ruining Your Life – Here’s How to Stop

Beauty with Brain | Young UPSC Lady Officer | UPSC Topper Amitha Sapavath Emotional Success Journey

Beauty with Brain | Young UPSC Lady Officer | UPSC Topper Amitha Sapavath Emotional Success Journey

95% People Do Not Know How To Live This Beautiful Life - An Eye Opener Talk

95% People Do Not Know How To Live This Beautiful Life - An Eye Opener Talk

జీవితం ఎలా తీసుకుని వెళ్తుందో ఎవరికీ తెలియదు. | venkat  | director | Josh Talks Telugu

జీవితం ఎలా తీసుకుని వెళ్తుందో ఎవరికీ తెలియదు. | venkat | director | Josh Talks Telugu

Idi Katha Kadu Jeevitham | Episode 28 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

Idi Katha Kadu Jeevitham | Episode 28 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

ఇది ఒక్కటే… నీ సంపద ఎందుకు ఆగిపోయిందో తెలిసే నిజం! 😳🔥

ఇది ఒక్కటే… నీ సంపద ఎందుకు ఆగిపోయిందో తెలిసే నిజం! 😳🔥

2% కన్నా తక్కువ అమ్మాయిలు ఉంటారు మా ఇండస్ట్రీ లో.. | passion | Sajida Khan | Josh Talks Telugu

2% కన్నా తక్కువ అమ్మాయిలు ఉంటారు మా ఇండస్ట్రీ లో.. | passion | Sajida Khan | Josh Talks Telugu

11 Flop Shows लगे Actress बनने में 👆 | Roopal Tyagi | Motivational | Josh Talks Hindi

11 Flop Shows लगे Actress बनने में 👆 | Roopal Tyagi | Motivational | Josh Talks Hindi

రేపు అనేది లేకపోతే ఈరోజు ఏమి చేస్తారు...? | kv pradeep  | IMPACT | 2023

రేపు అనేది లేకపోతే ఈరోజు ఏమి చేస్తారు...? | kv pradeep | IMPACT | 2023

డబ్బులు, గౌరవం, పలుకుబడి, వస్తే అన్ని కలిసేవస్తాయి... | @prudhvipods | Josh Talks Telugu

డబ్బులు, గౌరవం, పలుకుబడి, వస్తే అన్ని కలిసేవస్తాయి... | @prudhvipods | Josh Talks Telugu

ఆ అబ్బాయి కానప్పుడు ఎవరైతే ఏంటని మూర్కంగా అనుకున్నా. | Sarika | Josh Talks Telugu

ఆ అబ్బాయి కానప్పుడు ఎవరైతే ఏంటని మూర్కంగా అనుకున్నా. | Sarika | Josh Talks Telugu

Idi Katha Kadu Jeevitham Season 2 EP 3 | Advocate Ramya | Dr.Kalyan Chakravarthy | Sreevani​

Idi Katha Kadu Jeevitham Season 2 EP 3 | Advocate Ramya | Dr.Kalyan Chakravarthy | Sreevani​

బ్రహ్మాకుమారీగా నా పయనం బి.కె.శివాని సిస్టర్|| నాకూ పెళ్లయింది కానీ..! ||#బ్రహ్మకుమారీస్ #bkshivani

బ్రహ్మాకుమారీగా నా పయనం బి.కె.శివాని సిస్టర్|| నాకూ పెళ్లయింది కానీ..! ||#బ్రహ్మకుమారీస్ #bkshivani

Money vs Power | Rich vs Poor Mindset | Bitter Truths About Wealth | Financial Education Telugu

Money vs Power | Rich vs Poor Mindset | Bitter Truths About Wealth | Financial Education Telugu

డబ్బు సంపాదించే సులువైన విధానం ..| Passive Income in Telugu - How to Create Passive Income | SumanTV

డబ్బు సంపాదించే సులువైన విధానం ..| Passive Income in Telugu - How to Create Passive Income | SumanTV

Female Flatmates, How I Met Paaru నా Life నే మార్చేశాయి. | @CAPDT  | Josh Talks Telugu

Female Flatmates, How I Met Paaru నా Life నే మార్చేశాయి. | @CAPDT | Josh Talks Telugu

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]