Telugu logical questions||logical questions videos | puzzle questions in Telegu | లాజికల్ క్యూషన్స్
Автор: Digi Tech Solutions
Загружено: 2018-06-20
Просмотров: 783
లాజికల్ క్యూస్షన్ మీకోసమే
ఈ ప్రశ్న గనుక మీరు కరెక్ట్ సమాధానం చెప్పినా మీరు చాలా గ్రేట్
ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక టెస్ట్ పెట్టబోతున్న మీ ఆలోచనకి సరైన పొద్దున పెట్టి సమాధానం చెప్పండి. దారిలో ఒక పిల్లవాడు వెళ్తున్నాడు. అతనికి ఒక మామిడి తోట కనిపించింది కానీ ఆ మామిడి తోట చుట్టూ పదిమందికి కావాలి వాళ్ళు ఉన్నారు. అయితే ఆ పిల్లవాడు మొదటగా ఒక కాపరి దగ్గరికి వెళ్లి కొన్ని పండ్లు నాకు కావాలని అడుగుతాడు. అప్పుడు కాపరి ఇలా అంటాడు బాబు నువ్వు ఎన్ని పండ్లు అయినా తెంపుకో కానీ ఒక షరతు నువ్వు తెంపిన పండ్ల నుంచి నాకు సగం ఇవ్వాలి .కావాల అంటే నీకు ఇచ్చిన పండ్ల నుండి ఒకటి ఇస్తాను మిగతా కాపరులను అడిగి తెంపుకు అని అంటాడు.అప్పుడు పిల్లవాడు సరే అని చెప్పి ఆ రెండో కాపరి వద్దకు వెళ్తాడు. అతను కూడా నువ్వు ఎన్ని పండ్లు అయిన తెంపుకో కానీ అందులోనుండి సగం ఇవ్వాలి నేను నీకు నువ్వు ఇచ్చినందుకు ఒకటి తిరిగి ఇస్తాను అంటాడు ఇలా మిగతా కాపర్లు కూడా ఆ పిల్లవాడితో ఒప్పందని కుదుర్చుకుంటారు కానీ పిల్లవాడు అందరికీ పండ్లు ఇవ్వగా అతను ఎన్ని పండ్లు అయితే తెంపుకున్నాడో అన్ని పండ్లు అతని వద్దనే మిగిలిపోయాయి అది ఎలా సాధ్యం అతడు ఎన్ని పండ్లు తెంపుకున్నాడు సమాధానం మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు తెలియకపోతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి తెలుసుకోండి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: