నా ప్రాణ ప్రియుడా | Na Prana Priyudaa | Latest Christian 4k Video Songs | New Christian Songs 2026
Автор: ELISHA PAUL KALAGATHA
Загружено: 2025-11-30
Просмотров: 3282
lyrics,tune & vocals
Elisha paul kalagatha
MUSIC prasanth
Audio&video mix and mastering : ps.v.satyam
Design: munny.s.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Lyrics :
నా ప్రాణ ప్రియుడా
నా యేసు రాజా
నా స్తుతి స్తోత్రార్హుడా
నా ప్రాణ ప్రియుడా
నా యేసు రాజా
నా స్తుతి స్తోత్రార్హుడా
నా ఆరాధనకు యోగ్యుడా
నా స్తుతులన్నిటిపై ఆసీనుడా
నా ఆరాధనకు యోగ్యుడా
నా స్తుతులన్నిటిపై ఆసీనుడా
నా ప్రాణ ప్రియుడా
నా యేసు రాజా
అగ్ని గుండమును ఆహ్లాదకరముగా
మార్చితివే నీవు మా గొప్ప దేవా
సింహాల బోనును సింహాసనముగ
చేసితివే నీవు సాటిలేని ప్రభువా
నీ తోడుంటే నా జీవితం
యే శ్రమయైన బహు సంతసమ్ ||2||
పక్షులతో నీవు పోశించగలవు
మా పక్షాన నిలచి జయమీవ్వగలవు
క్షామము తీర్చి క్షేమము నీచ్చి
కృపలతో నింపిన కృపగల నాదుడవు
నీ కృప లేని క్షణమైనను
నేనెన్నడు ఊహించను ||2||
ప్రతి క్షణము నాకు తోడుగా నిలచి
ప్రతి ప్రార్థనకు ప్రతిఫలమిచ్చి
ప్రతికూలతను అనుకూలపరచి
ప్రతి పరిస్థితిని మేలుగా చేసి
నను దీవెనగా మార్చావయ్యా
నీ దయలోనే కాచావయ్యా ||2||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: