మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు| the real story behind maoist surrenders | kranthi post
Автор: KranthiPost
Загружено: 2025-10-19
Просмотров: 804
ఇటీవల ప్రభుత్వానికి లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ నాయకులు మల్లోజుల వేణుగోపాల్ రావు, ఆశన్నలను విప్లవ ద్రోహులుగా ఆ పార్టీ కేంద్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ప్రకటన విడుదలైంది. వారిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు కూడా ఆ ప్రకటనలో స్పష్టంచేసింది.
.
Title : మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు | maoists | kranthipost
ప్రముఖుల ఇంటర్వ్యూలు.. రాజకీయ విశ్లేషణలు.. చారిత్రక ప్రాంతాల విశిష్టతలు.. విశేషాలు తెలిపే కథనాలు.
#kranthipost #maoists #mallojula #ashanna #kranthitalks
𝕴𝖓𝖉𝖎𝖕𝖊𝖓𝖉𝖊𝖓𝖙 𝖏𝖔𝖚𝖗𝖓𝖆𝖑𝖎𝖘𝖒
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: