కేసులకు భయపడే ప్రసక్తే లేదు... కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి@ వైసీపీ నాయకులపై పైర్ 🔥
Автор: STUDIO N9 NEWS
Загружено: 2025-11-17
Просмотров: 44
కడప....
మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష పై ఘటైన వ్యాఖ్యలు చేసిన కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి...
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన మీరు బేవకూఫ్లు...
కేసులకు భయపడే ప్రసక్తే లేదు...
కడప నగరంలో గంజాయి బ్యాచ్ ను తయారు చేసింది వైసిపి పార్టీ వాళ్లే....
అదే గంజాయి బ్యాచ్ నిన్ను తన్ని తరిమే రోజు దగ్గరకు వస్తుంది...
మా కడపలో నిన్ను గుడ్డలు ఊడదీసి ఊరు వదిలి పారిపోయేటట్లు చేస్తాను...
అంజద్ భాషా కు ఒల్లులో పొగరు పట్టింది భయం లేదు...
ఇకమీదట నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: