CCMB Scientists Achieve Breakthrough in Kidney Regeneration | Shivaram Prasad Interview Idisangathi
Автор: ETV Andhra Pradesh
Загружено: 2025-11-18
Просмотров: 17903
శరీరంలో ప్రతి అవయవమూ కీలకమే. మానవుడి జీవన శైలిలో వేటికవే ప్రత్యేకం. అందులో ఏ ఒక్క ఆర్గాన్ పనితీరు మందగించినా... మిగతా వాటిపై ప్రభావం పడుతుంది. ఐతే, ఈ మధ్య కాలంలో కిడ్నీ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. డయాలసిస్, ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి కారణాలతో ఎంతోమంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో ఇతర అవయవాలపైనా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో పాడైన మూత్రపిండాలను తిరిగి యథావిధిగా పనిచేసేలా పరిశోధన చేస్తున్నారు... హైదరాబాద్‌లోని సీసీఎంబీకి చెందిన డాక్టర్ శివరాంప్రసాద్. ఆరుగురి బృందంతో కలిసి ఎలుక కిడ్నీపై ప్రయోగాలు చేసి విజయవంతం అయ్యారు. ఈ క్రమంలో మనుషులపై పరిశోధన చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. మరి, ఏ టెక్నాలజీ ద్వారా ఈ ప్రయోగం చేస్తున్నారు? మనుషులపై పరిశోధన చేస్తున్నారు కదా... అనుమతుల సంగతేంటి? తదితర వివరాలు డాక్టర్ శివరాంప్రసాద్‌ని అడిగి తెలుసుకుందాం
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvandhrapradeshlive
#latestnewsupdate
ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: https://tinyurl.com/yc4thc33
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Andhra Pradesh : https://shorturl.at/11HOc
#etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
► Watch LIVE: https://bit.ly/49fdNLu
► తాజా వార్తల కోసం : http://www.ap.etv.co.in
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029Va7r...
► Follow us on X : / etvandhraprades
► Follow us on Instagram : / etvandhrapradesh
► Subscribe to ETV Andhra Pradesh : https://bit.ly/4g2Mgiv
► Like us on Facebook: / etvandhrapradesh
► Follow us on Threads: https://www.threads.net/@etvandhrapra...
► ETV Andhra Pradesh News App : https://f66tr.app.goo.gl/apps
►ETV Win Website : https://www.etvwin.com/
#etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: