Night Prayer Telugu 121.12.2025 భయపడక నమ్మండి | ఈ వాక్యం మీకు బలమిస్తుంది
Автор: Pulimanti Benarjee
Загружено: 2025-12-24
Просмотров: 1951
ఈ రోజు మనం ధ్యానించబోతున్న వాక్యం యెషయా 12:2
“ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను; యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను.”
ఈ సందేశం భయంతో, నిరాశతో, ఆందోళనతో ఉన్న ప్రతి ఒక్కరికీ దేవుడు ఇస్తున్న ఆశాభరోసా.
ఈ వీడియో ద్వారా దేవుడు మీ హృదయంతో మాట్లాడనివ్వండి.
🙏 మీ ప్రార్థనా అవసరాలను మా WhatsApp నంబర్‌కు పంపండి
మేము మీకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము.
👍 వీడియో నచ్చితే LIKE చేయండి
📌 SUBSCRIBE చేసి కుటుంబంతో SHARE చేయండి
🔔 Bell Icon నొక్కండి – ప్రతి రోజు దేవుని వాక్యం పొందండి
#యెషయా12_2
#Isaiah122
#TeluguBibleVerse
#TeluguChristianMessage
#FearNot
#దేవుడేనా_బలము
#GodIsMyStrength
#FaithOverFear
#TrustInGod
#JesusIsMySavior
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: