🍛🧉రావులపాలెం కుండ బిర్యాని // Ravulapalem // Vindu Restaurant Kunda Biryani // Konaseema famous food
Автор: YVS Vlog
Загружено: 2025-12-07
Просмотров: 92
❤️🧉🍛రావులపాలెం కుండ బిర్యాని🍛🧉🍗❤️
❤️🙏కోనసీమ అనగానే మర్యాదలకు పెట్టింది పేరు అలాంటి కోనసీమలో రుచికరమైన వంటకాలు వండడం ఒక ప్రత్యేకత అలాంటి రుచికరమైనటువంటి బిర్యాని ఒకటి ఉంది. అదేనండి కుండ బిర్యాని ఇది మన కోనసీమలోని రావులపాలెం దగ్గర విందు రెస్టారెంట్లో ఈ బిర్యానీ స్పెషల్ ఇది తినడానికి జనాలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి ఇంట్రెస్టింగ్ కలిగిన ఈ బిర్యానీ మన కోనసీమలో ఇలాంటి టేస్ట్ ఎక్కడ దొరకదు అలాంటి ప్రత్యేకమైన బిర్యాని ఈ కుండ బిర్యాని. ఈ బిర్యానీని ఎలా వండుతారు అనేది ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రయిబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ❤️ 🙏 🙏 ❤️
ఇట్లు
మీ YVS VLOG ❤️ 🙏
#🍛🧉రావులపాలెం కుండ బిర్యాని #Ravulapalem #Vindu Restaurant Kunda Biryani #Konaseema famous food #villagefood #biryani #yvsvlog #yvstravel #yvsfood #yvsblog #yvsvillage #yvsvlog007 #yvs
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: