అను దిన తండ్రి స్వరం కార్యక్రమం "కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి"
Автор: BROTHER.ELISHA PAUL REDDY
Загружено: 2025-09-15
Просмотров: 80
అను దిన తండ్రి స్వరం కార్యక్రమం"కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి"
31 కాబట్టి— ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.
31 Therefore take no thought, saying, What shall we eat? or, What shall we drink? or, Wherewithal shall we be clothed?
32 ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.
32 (For after all these things do the Gentiles seek:) for your heavenly Father knoweth that ye have need of all these things.
33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.
33 But seek ye first the kingdom of God, and his righteousness; and all these things shall be added unto you. "Mathew 6:31-33"
"రోమ్ 14:17"
17 +దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.
"యోహాను 6:27 "27 +క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్యకుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.
"రోమ్ 1:17"17 +ఎందుకనిన– నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంత కంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.
"రోమ్ 3:21-22"
21 +ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. 22 +అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.
"రోమ్ 10:3"
3 +ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడ లేదు.
"1 కొరింతు 1:30"
30 +అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసునందున్నారు.
"2 కొరింతు 5:21"
21 +ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను.
"ఫిలిప్పీ 3:9"
9 +క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును,
"కొలస్సయి 1:13-14"
13 +ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క✶ రాజ్యనివాసులనుగా చేసెను.14 +ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది.
"ఫిలిప్పీ 3:9"
9 +క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును,
"కొలస్సయి 1:13-14"
13 +ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క✶ రాజ్యనివాసులనుగా చేసెను.14 +ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది
"2 తెస్స 1:5"
5 +దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది.
"2 పేతురు 1:1"
1 +యేసుక్రీస్తు✶ దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు, మన దేవునియొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తుయొక్కయు నీతినిబట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది..
For Any Prayer Request WhatsApp number
+91 7901373777, +91 9440724418
Hallelujah !!PRAISE THE LORD!! Hallelujah
Welcome to @ELISHAPAULREDDY YouTube Channel Telugu, English & Hindi Chirstian Messages, songs
Pastor.Elisha Paul Reddy
Subscribe & Share
For More Videos Subscribe To Our Channel and click Bell icon button for new video notifications
"JESUS TEMPLE"(YOU ARE THE GOD'S TEMPLE)" (1 Cori3:16,17") Ministries
☞ We are Preaching and Spreading GOD'S un WORD & LOVE through AIM:-Go ye therefore, and teach all nations, baptizing them in the name of the Father, and of the Son, and of the Holy Ghost:
20: Teaching them to observe all things whatsoever I have commanded you: "Matthew 28:19,20"
For Any Prayer Request WhatsApp number
+91 7901373777, +91 9440724418
We pray for you for Supporting God's Work.
"God will bless you hundredfold"
offering's Google Pay & PhonePay no:-
9440724418
Our Bank Details:
Punjab National Bank
Name: Elisha Paul Reddy Jakkam
A/C NO: 2191010031921
IFSC CODE: PUNB0605600
KOMPAALLY (branch)
Hyderabad, Telangana. India
#jesus #Christ #Jesuschrist #telugu #love #elishapaulreddy #justliveJesus
#blessiewesly
#johnweslyb
#johnweslyministries
#dhanyanithyaprasastha
#christworshipcentre
#youngholyteam
#paulemmnuelb
#nissypaulb
#christtemple
#calebberachah
#elishapaulreddy #justliveJesus
#gloryshekena
#calvarytemplehyderabad
#calvarytempleindia
#calvarytempledailypromise
#pjsstephenpaul
#shailapjs
#rajprakashpaul
#jessypauln
#sharonphilipsgariki
#dailybibleverses
#divyadavid
#samuelkarmoji
#samuelpattaministries
#dailybreadwithgod
#godsimage
#christainshortmessages
#teluguchristainofficial
❤️❤️❤️🙏🙏🙏
Thank you for watching our channel
"God will bless you hundredfold"
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: