Hrishi tv9 || బ్లాక్ బస్టర్ తప్పదా:: మెగాస్టార్ న్యూ లుక్
Автор: Hrishi tv9
Загружено: 2026-01-10
Просмотров: 388
ఒకే స్టేజ్ పై వెంకటేశ్, చిరంజీవి.. మన శంకరవరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా హైదరాబాదులో జరిగింది.
సంక్రాంతి పండక్కి కలిసి సందడి చేసేందుకు సిద్ధమయ్యారు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్. ఈ క్రమంలోనే సినిమా విడుదలకు ముందే ఒకే స్టేజ్ పై కనిపించారు చిరు, వెంకీ. దీంతో ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారు సినిమాపై మరింత క్యూరియాసిటి ఏర్పడింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.ఒకే స్టేజ్ పై వెంకటేశ్, చిరంజీవి.. మన శంకరవరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించడం జరిగింది.
మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ మన శంకరవరప్రసాద్ గారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి సక్సెస్ అయ్యిందుకు రెడీ అయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత చిరు నటిస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా.. అతిథి పాత్రలో కనిపించనున్నారు విక్టరీ వెంకటేశ్. చిరు, వెంకీ ఒకే సినిమాలో కనిపించడడంతో ఈ మూవీ చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను సంక్రాంతి పండక్కి జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.ఇప్పటికే మన శంకరవరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. మరోవైపు విభిన్న కంటెంట్ అంశాలతో.. తనదైన స్టైల్లో వరుసగా ప్రమోషన్ వీడియోస్ షేర్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అధికారికంగా ప్రకటించింది మూవీ టీమ్. ఈ వేడుకకు చిరుతోపాటు వెంకీ సైతం రావడం విశేషమే. ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ పై ప్రేక్షకులను అలరించారు.
వీరితోపాటు లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. మొత్తానికి గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్టు అందుకున్న వెంకీ.. ఈసారి చిరుతో కలిసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో 7 సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: