ఆది పూజలందు కునే అందాల గణపతి//, తెలుగు భజన పాటలు//, devotional songs
Автор: vvreddy
Загружено: 2025-12-30
Просмотров: 523
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
======
పుట్టింటోల్లూ తరిమేశారూ పాట స్టైల్
అందరిళ్లల్లో ఉంటాడమ్మ అన్ని లోకాల్లో అతడేనమ్మా
ఆది పూజ లందు కుంటాడే మన అందాల గణపతి
అమ్మ చేసే బొమ్మ నంటాడే అమ్మ చేసే బొమ్మ నంటాడే
వంకర వంకర తొండము వాడే వర సిద్దు లిచ్చు వెల్పుడు నేడే
వందనాలూ స్వీకరించాడే మన అందాల గణపతి
మన ఇంటిలో ఆశీనుడైనాడే మన ఇంటిలో ఆశీనుడైనాడే
మూషికమును అశ్వముగా చేసి
ముచ్చటగా ముల్లోకాలు తిరిగీ
అందరి పూజలు స్వీకరించి ఆశీర్వచనము మనకందించీ
ఆశీర్వచనము మనకందించీ
శుభ కార్యములందు ముందుంటాడు
ప్రథమ పూజాలందు కుంటాడూ
విఘ్నము బాపి విజయాన్నిచ్చి
అందరి మనవిని మన్నించు వాడూ
అందరి మనవిని మన్నించు వాడూ
మోదకములు ప్రీతి అంటాడూ
ఉండ్రాళ్ళిస్తే ఉల్లాస పడతాడూ
భోజన ప్రియుడు విఘ్నేశ్వరుడు విందారగించు వినాయకుడు
విందారగించు వినాయకుడు
గాన మాలలు వ్రాశాను గణపతి
మనసార చేశాము నీ స్తుతి
శ్రీధర భూషణ కృష్ణం రాజు అంకిత మిచ్చిరి నీకీ స్తుతి
అంకితమిచ్చిరీ నీకీ స్తుతి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: