NISAR: రెండున్నర టన్నుల బరువున్న ఈ శాటిలైట్ ఎలా పని చేస్తుంది? | Detail Edition Telugu
Автор: Detail Edition Telugu
Загружено: 2025-08-01
Просмотров: 276
#nisar #earthscan #isro #nasa #detaileditiontelugu
రాకెట్ మైలేజ్ ఎంత? Fuel ఏంటి?
• Chandrayaan 3: How ISRO LVM 3 Rocket Works...
సునీత విలియమ్స్‌ను భూమ్మీదకి తేవడం నాసాకి ఎందుకు చేతకాలేదు?
• Sunita Williams: Why NASA Unable To Bring ...
NISAR: రెండున్నర టన్నుల బరువున్న ఈ శాటిలైట్ ఎలా పని చేస్తుంది? | Detail Edition Telugu
జూలై 30న శ్రీహరికోట నుంచి పంపిన ఈ శాటిలైట్ భూమిని మొత్తం స్కాన్ చేయ్యబోతుంది. అన్ని యాంగిల్స్ లో భూమిని హై రిజల్యూషన్ లో స్కాన్ చేయడానికి ఈ శాటిలైట్ కి 12 రోజుల టైం పడుతుంది. 2,393 కిలోల బరువున్న ఈ శాటిలైట్ పేరు NISAR. దీన్ని జీఎస్ ఎల్వీ రాకెట్ ద్వారా స్పేస్ లోకి పంపారు. ఈ రాకెట్ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇది ఎలా పని చేస్తుంది? ఇలాంటి డీటైల్స్ తెలుసుకోవాలంటే.. ఇంతకుముందు ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటది చూడండి. ఇక ఈ నిసార్ శాటిలైట్ ని ఇస్రో - నాసా రెండూ కలిసి జాయింట్ గా డెవలప్ చేశాయి. దీని కోసం నాసా 1.16 బిలియన్ డాలర్స్ అంటే 9,628 crore ఇస్తే.. ఇండియా 90 మిలియన్ డాలర్స్ అంటే ₹7,470 crore ఖర్చు పెట్టింది. అంత ఖర్చు పెట్టి స్పేస్ లోకి పంపిన ఈ శాటిలైట్.. ఇప్పటిదాకా ఉన్న మోస్ట్ పవర్ ఫుల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ లో ఒకటిగా ఉందిప్పుడు.
Contact Info:
[email protected]
Follow us on
Facebook: / detaileditiontelugu
Instagram: / detaileditionte. .
Telegram: https://t.me/joinchat/5LNnf5waXS83ZDI1
Twitter: / detailtelugu
====
Disclaimer: Some content used in this video for educational purpose only under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as Criticism, Comment, News reporting and research. Fair Use is a use permitted by Copy Right statute that might otherwise be infringing. Non-Profit, Educational or Personal use tips the balance in favor of fair use.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: