ఆరికల బియ్యంతో వెజిటేబుల్ కిచ్డీ - తయారీ|| Vegetable khichdi Making With Kodo Millet|Millet Rambabu
Автор: Raitu Nestham
Загружено: 2018-11-15
Просмотров: 232840
Buy Millets Online @ http://www.rythunestham.com/natural-p...
☛ Subscribe @ • Subscribe to రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ | ...
సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఇంటికీ చేరడమే లక్ష్యంగా మహోద్యమం సాగిస్తున్నారు ప్రఖ్యాత స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య ఆహార నిపుణులు, కృషి రత్న డాక్టర్ ఖాదర్ వలి. దీంతో... ఇటీవల సిరిధాన్యాల ఆహారంపై ప్రజల్లో అవగాహన, ప్రాచీన ధాన్యాలతో చేసే వంటకాలపై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో... సిరిధాన్యాలతో వివిధ రకాల వంటకాలు - వాటి తయారీ విధానాలను ప్రజలకు అందించాలని సంకల్పించింది రైతు నేస్తం ఫౌండేషన్. ఇందులో భాగంగానే చిరుధాన్యాల వంటకాల నిపుణులు రాంబాబుతో వివిధ రకాల వంటకాలు - పోషక విలువలు తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఆరికల బియ్యంతో వెజిటేబుల్ కిచ్డీ తయారీ, వాటిలోని పోషక విలువలను వివరించడం జరిగింది.
Sama Biyyam (Little Millet) is a rich source of Fiber and other minerals. The health and nutritional benefits of Little Millet are innumerous.
Rambabu, A passionate traditional food lover, Millets Food Expert, Explaining how to prepare Vegetable Khichdi With Kodo Millet.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: