ఈ ఒక్క పొడి వేస్తె దొండకాయ ఫ్రై రుచి అదుర్స్ అండి| HomestyleDondakayaFrywit SecretPodi RecipeInside😜
Автор: swayampaakam recipes telugu
Загружено: 2025-12-04
Просмотров: 45
ఈ రోజు వీడియోలో చాలా రుచిగా, కరకరలాడే దొండకాయ ఫ్రై ని ఒక సీక్రెట్ పొడి తో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ పొడితో దొండకాయ రుచి డబుల్ అయిపోతుంది, తిన్నవాళ్లు రిసిపీ అడగకుండా ఉండలేరు 😋🔥
స్టెప్ బై స్టెప్ గా దొండకాయను ఎలా కుక్ చేయాలి, క్రిస్పీగా ఎలా అవుతుంది, సీక్రెట్ స్పైస్ మిక్స్ ఎలా తయారు చేయాలి అన్నీ పూర్తిగా ఈ వీడియోలో చూపించాను.
లంచ్, డిన్నర్ ఏదికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్!
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: