Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Na Priya Yesu Raa ││ నా ప్రియ యేసు రా - Pranith Paul- The Bride's Maranatha Cry

Автор: Pranith Paul

Загружено: 2021-09-03

Просмотров: 2427423

Описание:

Vocals, Lyrics, Composed and arranged and Music Directed by Pranith Paul
Directed, Filmed & Edited - Vijay Pavithran
Video Producer- VPP Productions
Helicam: Arun Ashok
Woodwinds : Yugandhar
Acoustic, Electric, Bass Guitar: Daniel Prem Kumar
Recorded at: Enoch Jagan Studios, Ahuvi Studios
Mixed & Mastered by : Enoch Jagan
Backing Vocals : Brighte silvanus, Andrew Avinash
Produced by: Ahuvi Studio Production

If Holy Spirit God is inspiring and encouraging you to support our ministry, these are our details.

Name: Y Pranith Paul
A.C No: 37185910775
State bank of India
IFSC Code: SBIN0006620

ఎత్తుకే ఎదిగిన
నామమే పొందినా {2}
నాకు మాత్రము నీవే చాలయ్య
నీ జాడలో నేనడుస్తానయ్య
నీ కౌగిలిలో నే ఉంటా...
రా నా ప్రియా యేసు రా ... ఓ ..
రా నా ప్రియా యేసు రా {2}

1. ఆశీర్వాదములు కావయ్యా
అభిషేకము కొరకు కాదయ్యా {2}
నీవే నా ఆశీర్వదమయ్య
నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా {2}
నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్య
నీ జాడలో నే నడుస్తానయ్య...
నీ కౌగిలిలో నే ఉంటా... ఓ ..
రా నా ప్రియా యేసు రా ...
రా నా ప్రియా యేసు రా {2}

నీకై నేను నాకై నీవు
ఉంటే చాలయ్య అదియే నా ఆశ దేవా ..
నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా
నీవుంటే చాలయ్య రావా నాకై
నా ప్రాణం నీవయ్య
నా ప్రేమా నీకేయ్య
నీవే నా ఊపిరి యేసయ్య
నీ పాదాలపై అత్తరునై నేనుంటా
నా ప్రాణ ప్రియుడా యేసయ్య

2. పరలోకమూ కొరకు కాదయ్యా
వరములా కొరకు కాదయ్యా ...
ప్రవచనములా కొరకు కాదయ్యా
నీవుంటే నాకు చాలయ్య ...
నీ శ్వాసే పరలోకం దేవా
నిన్ను పోలిన వరములు ఏవి లేవయ్య
ఏనెని వరములు నాకున్న
నీవు లేని జీవితమే వ్యర్ధముగా
నీ కోసమే బ్రతికెదను యేసయ్య
నీ కోసమే చావైనా మేలేగా

నీకై ఎవరు రాకున్నా ఓ ..
నీ సువార్తను ప్రకటిస్తా ఓ ..
నీ హతసాక్షిగా నే చస్తా
రా నా ప్రియా యేసు రా ...

నీ చేయ్యి తాకగానే కన్నీరు పొంగి పొర్లే
నా కన్నిటిని చూసి నీ కన్నిరే నన్ను చేరే
కన్నీరు కలిసినటు కలవాలనుంది యేసు
నీకై నే వేచి ఉన్న రావా నాకై ...
నా గుండె చప్పుడే పిలిచే నిన్ను రమ్మని
నీవే నా ఊపిరి యేసయ్య
నీ గుండె లోతున ఆలోచన నేనేగా
నా ప్రాణ ప్రియుడా యేసయ్య ఓ ..

నాకు మాత్రము నీవే చాలయ్య {4}
వీడని ప్రియుడవు రావా నాకై
నిన్ను పోలి ఉంటానే రావా నాకై ...
వేచియున్న నీ కోసం రావా నాకై ...
ప్రేమిస్తున్న నిన్నే నే రావా నాకై ...
రావా దేవా.. రావా దేవా ..
నాకు మాత్రమూ నీవే చాలయ్య
నా కోసము రావా యేసయ్య త్వరగా .....

You can Follow us on Instagram for more updates   / pranithpaul  

Na Priya Yesu Raa ││ నా ప్రియ యేసు రా  - Pranith Paul- The Bride's Maranatha Cry

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Netho Unte Jeevitham | Robert Stoll (Official Video Song) #robertstoll #nethountejeevitham #offical

Netho Unte Jeevitham | Robert Stoll (Official Video Song) #robertstoll #nethountejeevitham #offical

Джем – Na Priya Yesu Raa ││ నా ప్రియ యేసు రా  - Pranith Paul- The Bride's Maranatha Cry

Джем – Na Priya Yesu Raa ││ నా ప్రియ యేసు రా - Pranith Paul- The Bride's Maranatha Cry

Viluveleni Na Jeevitham| Telugu Christian Song | Christ Alone Music | Vinod Kumar, Benjamin Johnson

Viluveleni Na Jeevitham| Telugu Christian Song | Christ Alone Music | Vinod Kumar, Benjamin Johnson

Giftson Durai - Aashalanni - ఆశలన్నీ  ( Official Music Video ) | Telugu Christian Song 2025

Giftson Durai - Aashalanni - ఆశలన్నీ ( Official Music Video ) | Telugu Christian Song 2025

ఎబినెజరే||Ebenesarae||Jessy paul ||Telugu Christian Song ||Raj Prakash paul ||John Jebaraj ||

ఎబినెజరే||Ebenesarae||Jessy paul ||Telugu Christian Song ||Raj Prakash paul ||John Jebaraj ||

Naa Baagaswamini l Enosh Kumar l Heaven Joy l Jerusha l Joy Onesimus Telugu Christian Wedding Anthem

Naa Baagaswamini l Enosh Kumar l Heaven Joy l Jerusha l Joy Onesimus Telugu Christian Wedding Anthem

Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023 | Bharat Mandru

Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023 | Bharat Mandru

NANNU NEEVU MARUVAKA | BENNY JOSHUA | TELUGU CHRISTIAN SONG 2025

NANNU NEEVU MARUVAKA | BENNY JOSHUA | TELUGU CHRISTIAN SONG 2025

Na Thodu | Worship Conference-23 | Telugu Christian Song | Raj Prakash Paul | Jessy Paul

Na Thodu | Worship Conference-23 | Telugu Christian Song | Raj Prakash Paul | Jessy Paul

Vandanam | Telugu Christian Song | Bridge Music ft. Sam Alex, Allen Ganta & John Erry @RedSeaFilms

Vandanam | Telugu Christian Song | Bridge Music ft. Sam Alex, Allen Ganta & John Erry @RedSeaFilms

Nee Sannidhi Chalu || Telugu Christian Song 2025 || Abhi Joy || Reverence Worship 4K

Nee Sannidhi Chalu || Telugu Christian Song 2025 || Abhi Joy || Reverence Worship 4K

స్థిరపరచువాడవు (Sthiraparachuvaadavu)

స్థిరపరచువాడవు (Sthiraparachuvaadavu)

NAA BRATHUKU DHINAMULU | JOHN NISSY | JK CHRISTOPHER | JOEL KODALI

NAA BRATHUKU DHINAMULU | JOHN NISSY | JK CHRISTOPHER | JOEL KODALI

Viluveleni Na Jeevitham With Lyric | New Telugu Christian Song | Latest Telugu Christian Song | TCLS

Viluveleni Na Jeevitham With Lyric | New Telugu Christian Song | Latest Telugu Christian Song | TCLS

John Vittney - Bandhinaipoya (Feat. Allen Ganta) | బంధీనైపోయా | Jubin Kurian | Telugu Worship Song

John Vittney - Bandhinaipoya (Feat. Allen Ganta) | బంధీనైపోయా | Jubin Kurian | Telugu Worship Song

Ye Raagamo ||  New song by #saahusprince  #drsatishkumar  #suhaasprince #calvarytemplelive ||

Ye Raagamo || New song by #saahusprince #drsatishkumar #suhaasprince #calvarytemplelive ||

YAHWEH Neeve Na Daivam | Telugu Worship Song Official | Fannie Joy, JonathanWesley, SamPadinjarekara

YAHWEH Neeve Na Daivam | Telugu Worship Song Official | Fannie Joy, JonathanWesley, SamPadinjarekara

Ebenejaru/Ebenesarae|#John Jebarajnewsong|Samuel Joseph |Telugu Christian Worship Song

Ebenejaru/Ebenesarae|#John Jebarajnewsong|Samuel Joseph |Telugu Christian Worship Song

SEVAKULARA - PASTORS  - ENOSH KUMAR - Latest New Telugu Christian songs 2019

SEVAKULARA - PASTORS - ENOSH KUMAR - Latest New Telugu Christian songs 2019

ఏమైనా చేయగలవు |  Emaina cheyagalaru |Telugu christian songs from youtube|@RajPrakashPaul @Jessypauln

ఏమైనా చేయగలవు | Emaina cheyagalaru |Telugu christian songs from youtube|@RajPrakashPaul @Jessypauln

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]