పోలీస్ తనికిలలో మూడు ఆటోలు 18 బైకు స్వాధీనం
Автор: JP News
Загружено: 2025-12-07
Просмотров: 945
➡️ వెంకటగిరి టిడ్కో హౌసింగ్ కాలనీలో పోలీసులు కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహణ ➡️ జిల్లా పోలీసు అధికారుల ఆదేశాలతో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఏవి రమణ ఆధ్వర్యంలో ఆపరేషన్ ➡️ డక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఇందులో పాల్గొన్నారు ➡️ ప్రతి ఇల్లు, పార్కింగ్, అనుమానాస్పద ప్రాంతాల్లో సవివర తనిఖీలు ➡️ చట్టవ్యవస్థ రక్షణ, ప్రజల్లో భద్రతాభావం కలిగించడమే లక్ష్యం – సీఐ ఏవి రమణ ➡️ భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని సీఐ వ్యాఖ్య ➡️ పత్రాలు లేని 18 బైకులు, 3 ఆటోలు పోలీసులు స్వాధీనం ➡️వాహనయజమానులు సంబంధిత పత్రాలు సమర్పించాలని సూచన ➡️ వాహన పత్రాలు ఎప్పటికప్పుడు తమ వద్ద ఉంచుకోవాలని ప్రజలకు సూచన ➡️ అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: