Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

జాజికాయ సాగుతో భవిష్యత్తు బంగారం || Nutmeg Cultivation Success Story || Karshaka Mitra

Автор: Karshaka Mitra

Загружено: 2023-02-07

Просмотров: 319974

Описание:

#karshakamitra #nutmegfarming #nutmeg #spices #nutmegcultivation #jajikaya #japatri #coconutintercrops #oilpalm #intercropping #intercrops #farmer #farming #agriculture #farmlife #medicinal
జాజికాయ సాగుతో భవిష్యత్తు బంగారం || Nutmeg Cultivation Success Story || Karshaka Mitra
కోస్తా జిల్లాల రైతాంగానికి అద్భుతమైన ఆదాయాన్ని అందించే పంటగా పరిచయం అయ్యింది జాజికాయ. శీతల వాతావరణంలో పెరిగే ఈ పంటను కొబ్బరి, ఆయిల్ పామ్ వంటి తోటల్లో అంతర పంటగా సాగుచేసినప్పుడు చెట్టుకు కనీసంగా 3 వేల రూపాయల ఆదాయం సాధించవచ్చని నిరూపించారు రైతు ముళ్లపూడి మురళీకృష్ణ. తూర్పుగోదావరి జిల్లా ఛాగల్లు మండలం, కలవలపల్లి గ్రామానికి చెందిన ఈ అభ్యుదయ రైతు 17 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన ఈ ప్రయోగం ఇప్పుడు ఎంతోమంది రైతులుకు మార్గనిర్ధేశం చేస్తోంది.
కొబ్బరిలో ఎకరాకు 120 జాజికాయ మొక్కలు, ఆయిల్ పామ్ లో ఎకరాకు 56 మొక్కలు చొప్పున నాటిన ఈ రైతు 7 వ సంవత్సరం నుండి ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ప్రస్థుతం వున్న అన్ని అంతరపంటలకంటే జాజికాయ అత్యంత లాభదాయకం అని చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రైతు చిరునామా
ముళ్లపూడి మురళీకృష్ణ
కలవలపల్లి గ్రామం
చాగల్లు మండలం
తూర్పుగోదావరి జిల్లా
సెల్ నెం : 94405 83725

Join this channel to get access to perks:
   / @karshakamitra  

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...  

పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
   • పశుగ్రాసాలు - Fodder Cultivation  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  

YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

జాజికాయ సాగుతో భవిష్యత్తు బంగారం ||  Nutmeg Cultivation Success Story || Karshaka Mitra

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

How Farmers In One Indian Village Crafted The Most Expensive Nutmeg and Mace | So Expensive

How Farmers In One Indian Village Crafted The Most Expensive Nutmeg and Mace | So Expensive

అంతర పంటగా జాజికాయ జాపత్రి సాగు | Nutmeg Cultivation Profitable Success Story | AgriTech Telugu

అంతర పంటగా జాజికాయ జాపత్రి సాగు | Nutmeg Cultivation Profitable Success Story | AgriTech Telugu

ఈ ఆహారపు అడవితో నిత్యం ఆదాయం || 37 Cents Land with 400 Fruits and Vegetable Crops || Karshaka Mitra

ఈ ఆహారపు అడవితో నిత్యం ఆదాయం || 37 Cents Land with 400 Fruits and Vegetable Crops || Karshaka Mitra

УЖАСАЮЩАЯ охота за диким медом – приключение с восхождением на гигантское дерево

УЖАСАЮЩАЯ охота за диким медом – приключение с восхождением на гигантское дерево

దాల్చిన చెక్క | సిలోన్ సిన్నమాన్ | మనమూ పండించవచ్చు | Ceylon Cinnamon Cultivation | Dalchina Chekka

దాల్చిన చెక్క | సిలోన్ సిన్నమాన్ | మనమూ పండించవచ్చు | Ceylon Cinnamon Cultivation | Dalchina Chekka

Avocado Farming: Success Story Of Farmer Jaipal | Ranga Reddy | V6 News

Avocado Farming: Success Story Of Farmer Jaipal | Ranga Reddy | V6 News

BIG Update on Fake Voters | 40 లక్షల బంగ్లా  దొంగ ఓటర్లు | Suresh Kochatil on Mamata Banerjee

BIG Update on Fake Voters | 40 లక్షల బంగ్లా దొంగ ఓటర్లు | Suresh Kochatil on Mamata Banerjee

Выращивание мускатного ореха, мускатного ореха | Натуральное земледелие | Sasyasyamalam

Выращивание мускатного ореха, мускатного ореха | Натуральное земледелие | Sasyasyamalam

Как инуиты спят при -64°C без обогрева

Как инуиты спят при -64°C без обогрева

Все о ХУРМЕ | Как отличить вкусные плоды от невкусных | Можно ли похудеть на хурме?

Все о ХУРМЕ | Как отличить вкусные плоды от невкусных | Можно ли похудеть на хурме?

అయిదు ఎకరాల్లో వక్క సాగు | areca nut (betel nut) farming | bhumiputhra telugu

అయిదు ఎకరాల్లో వక్క సాగు | areca nut (betel nut) farming | bhumiputhra telugu

షేడ్ నెట్ లలో మిరియం సాగు ||ఇంటివద్ద కూడా పెంచవచ్చు|| Vietnam Model Pepper Farming || Karshaka Mitra

షేడ్ నెట్ లలో మిరియం సాగు ||ఇంటివద్ద కూడా పెంచవచ్చు|| Vietnam Model Pepper Farming || Karshaka Mitra

Гранаты: Древние Фрукты с Характером | Интересные факты про гранат

Гранаты: Древние Фрукты с Характером | Интересные факты про гранат

БАЙКАЛ - НЕ ОЗЕРО! СССР ЗНАЛ ПРАВДУ...

БАЙКАЛ - НЕ ОЗЕРО! СССР ЗНАЛ ПРАВДУ...

Многолетний опыт этого фермера — бесценный актив для современных фермеров. Выращивание перца | На...

Многолетний опыт этого фермера — бесценный актив для современных фермеров. Выращивание перца | На...

Longan Fruit Farming and Cultivation Practices  | Kondapur | Sangareddy  | V6 News

Longan Fruit Farming and Cultivation Practices | Kondapur | Sangareddy | V6 News

వ్యవసాయంతో లక్షల ఆదాయం - 5 Layer Food Park | Srinivas Babu  @Raitunestham

వ్యవసాయంతో లక్షల ఆదాయం - 5 Layer Food Park | Srinivas Babu @Raitunestham

Bamboo Business Plan | వెదురుతో రూ.16వేల కోట్ల వ్యాపారం..! పెట్టుబడి తక్కువ, లాభాలు పక్కా! Tone Agri

Bamboo Business Plan | వెదురుతో రూ.16వేల కోట్ల వ్యాపారం..! పెట్టుబడి తక్కువ, లాభాలు పక్కా! Tone Agri

తోటలో అరుదైన పండ్ల చెట్లు || Variety Fruit Plants Collection || M Ramakrishna

తోటలో అరుదైన పండ్ల చెట్లు || Variety Fruit Plants Collection || M Ramakrishna

వక్క సాగుతో ద్వారపూడి రైతు జయభేరి || Ideal Farmer Success Story in Arecanut Farming ||Karshaka Mitra

వక్క సాగుతో ద్వారపూడి రైతు జయభేరి || Ideal Farmer Success Story in Arecanut Farming ||Karshaka Mitra

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]