ఒక సాధారణ రోజు… కానీ హృదయానికి చాలా దగ్గరగా 😊 | Telugu Family Vlog | Daily Life Moments
Автор: MRFBfamilylifestyle
Загружено: 2026-01-16
Просмотров: 94
ఈ వీడియోలో మా కుటుంబంతో గడిపిన ఒక సాధారణ రోజు చూపించాను.
అన్నయ్య వాళ్ల ఇంట్లో పొద్దున్నే టీ తాగటం,
టిఫిన్ చేసి ఇంటికి రావటం,
రెడీ అయ్యి సినిమాకి వెళ్లటం,
సినిమా తర్వాత మా అమ్మాయికి గోల్డ్ షాప్ దగ్గర ముక్కు పుట్టించటం
ఇవన్నీ ఈ ఫ్యామిలీ వ్లాగ్‌లో ఉన్నాయి.
ఈ రోజులో నాకు చాలా హ్యాపీ ఇచ్చింది అన్నయ్య చెప్పిన మాట.
“నువ్వు చదవకపోయినా డిగ్రీ చదివినంత తెలివిగా ఉంటావు”
అన్న మాట నా మనసుకు చాలా దగ్గరగా అనిపించింది.
ఇది ఒక సాధారణ రోజే అయినా,
కుటుంబం, ప్రేమ, చిన్న ఆనందాలు కలిసిన రోజు.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి,
ఇలాంటి Telugu Family Vlogs కోసం సబ్‌స్క్రైబ్ చేయండి.
#TeluguVlog
#FamilyVlog
#DailyLifeVlog
#TeluguDailyVlog
#FamilyMoments
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: