సోమరులైతే సాహసవీరుడు1956 జిక్కి, సుశీల బృందం జి రామనాధను
Автор: gvs sastry
Загружено: 2017-06-26
Просмотров: 13526
చిత్రం : సాహసవీరుడు ( తమిళ చిత్రం Madurai veeran అన్న చిత్రాన్ని 1956 లో తెలుగులోనికి అనువదించారు) . ఈ తెలుగు చిత్రానికి మాటలు, పాటలు సమకూర్చినది శ్రీశ్రీ. సంగీతం : జి. రామనాధను .దర్శకుడు డి యోగానంద్ .
ఎం.జి.రామచంద్రను, భానుమతి, పద్మిని, టి.ఎస్. బాలయ్య నటించారు.
ఈ పాటను పాడినది జిక్కి, సుశీల బృందం (ఈ పాట రోజులు మారాయి చిత్రంలో " ఏరువాకసాగారో" అన్న బాణీలో సాగుతుంది)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: