"మేక కాళ్ళ పాయ సూప్ రెసిపీ "|ఈ సూప్ తాగితే బాడీకి Boost! | Healthy Tasty Paya soup
Автор: Madhuri tasty food
Загружено: 2025-12-09
Просмотров: 397
"మేక కాళ్ళ పాయా సూప్ "😋
Ingredients;
మేక కాళ్లు
మిరియాలు
అల్లం వెల్లుల్లి పేస్ట్
ధనియాలు
ఆయిల్
సాల్ట్
పసుపు
ఆనియన్
తక్కువ Ingredients తో ఎక్కువ మసాలాలు వాడకుండా stomach కి తొందరగా డైజెస్ట్ అయ్యే విధంగా ఈ సూప్ ని ఇలా తయారు చేసుకోండి
" మేక కళ్ళ పాయ సూప్"
ఈ సూప్ తాగడం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తరచుగా మోకాళ్ళ నొప్పులు తో బాధ
పడే వారికి
మోకాళ్ళ నొప్పులు చక్కగా తగ్గుతాయి ఈ చలికాలంలో జలుబు తో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాం
ఈ మేక కళ్ళ పాయ సూప్ తీసుకోవడం వలన
జలుబు తొందరగా తగ్గడం చూస్తారు
జలుబు ఉన్నవారు మాత్రమే తీసుకోవాలి
📌"జలుబు జ్వరం రెండు ఉన్నవారు"మాత్రం జాగ్రత్తగా ఉండాలి నార్మల్ గా పిల్లలు పెద్దలు అందరూ తాగవచ్చు
బాడీలో హీట్ తగ్గిన తర్వాత తీసుకోవచ్చు
ఈ చలికాలంలో "మేక కళ్ళ పాయ సూప్ "హాట్ హాట్🔥 గా చాలా బాగుంటుంది ఈ చల్లని వాతావరణానికి body కి వేచ్చదనాన్ని ఇస్తుంది 🔥ఈ సూప్ ఎనర్జీని ఇస్తుంది 💪
video నచ్చితే Like కొట్టండి
మీరు ట్రై చేసి Comment పెట్టండి
Friends & Family తో Share చేయండి
Healthy tasty Recipes కోసం మా ఛానల్ ని Subscribe చేయండి 👍🔔 YouTube " Madhuri tasty food" Channel 💓
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: