Badadev / Persapen puja ||పెద్దదేవుడు పెర్సపేన్ పండుగ || Pedda Devudu
Автор: Adivasi Kabur
Загружено: 2019-05-31
Просмотров: 97159
Badadev / Persapen puja. ఆదివాసీ గోండులు తమ ఆరాధ్య దైవమైన పెద్దదేవునిగా కొలిచే పెర్సపేన్ కు బావే మహీన (వైశాఖ మాసం) లో ప్రత్యేక పూజలు చేస్తారు . ఆదివాసీ 4.,5,6, 7 సగ లకు చెందిన గోండులు పెర్సపేన్ కు తమ కుటుంబం , జాతి, పాడిపంటలు, పశువులు సుభిక్షంగా ఉండాలని ప్రత్యక పూజలు చేస్తారు. గోండ్ ఆదివాసీలు గత సంవత్సరం ఇప్ప చెట్టుపై భద్రపరచిన పెర్సపేన్ ని కిందికి దించి గ్రామంలోకి తీసుకు రావడంతో పెర్సపేన్ పండుగ ప్రారంభ మవుతుంది
తమ గూడాల్లో పెర్సపేన్ కు ప్రత్యక పూజలు చేసిన అనంతరం, తమ ఇంటి కొత్త కోడళ్లను తమ దేవుళ్ళకు, తమ పెద్దలు పరిచయం చేస్తారు , దీన్ని "బేటింగ్" అంటారు.
అనంతరం పెర్సపేన్ ను తమ సాంప్రదాయ డప్పు చప్పుళ్లతో గంగ స్నానికి యాత్రగా తీసికు వెళ్లి పెర్సపేన్ కు పవిత్ర స్నానం చేపిస్తారు.
సాంప్రదాయ పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కొత్త అల్లుళ్లు , తమ గ్రామా పొలిమేరల్లో ఉన్న పవిత్ర ఇప్ప చెట్టుపైన పెర్సపేన్ ను భద్రపరుస్తారు .
~-~~-~~~-~~-~
Please watch: "ఉట్నూర్ లో ఆదివాసీ మహిళల భారీ ర్యాలీ || Adivasi women rally in Utnoor"
• ఉట్నూర్ లో ఆదివాసీ మహిళల భారీ ర్యాలీ || Ad...
~-~~-~~~-~~-~
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: