మురళీధరా మోహన దేవరా//, తెలుగు భజన పాటలు //, devotional songs
Автор: vvreddy
Загружено: 2025-10-14
Просмотров: 978
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
సుపుత్రుడు సినిమాలో ఏమివ్వను నీకేమివ్వను..పాట స్టైల్
మురళీధరా - మోహన దేవరా
మురిపించక మరిపించక రావేమిరా..
ముర భీకరా - మోదము నీవెరా
మరుకేళిని విరమించగ రా శ్రీధరా..
మీర విచార - మారణ దూర||2
మేరు సమాన తేజము నీదిరా.. మెచ్చవేల
పాడెరా..
ప్రణవములో ప్రణతులనే చేసినా ప్రణయమందున
ప్రణవామృత నీ పదమే వేడినా..
ప్రాణకోటి నాయక ప్రణుతించినా..
దీక్షితాంగ నా పక్షము చూడరా శిక్షలేలరా
కక్షలనే కూడితి రక్షించరా..
పక్షివాహ దక్షిత నీవేనురా..
ధరణిలోన శ్రీకాకుళ పాలనా కరుణ భావనా
వరదాశ్రిత రాఘవదాసావనా..
సారమైన జీవితమిడు పావనా..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: