పొలం గట్లమీద ఫిక్సెడ్ డిపాజిట్లు
Автор: Ameya krishi Vikasa kendram
Загружено: 2024-09-29
Просмотров: 13450
పొలం గట్లను కూడా వృధా చేయకుండా వాటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల రైతుకు ఆదాయం ఎట్లా వస్తుందనేది ఈ పద్ధతి ద్వారా తెలుస్తుంది. మా పొలంలో మేము చేసుకున్నటువంటి పనిని మీ ముందు ఉంచడం జరిగింది .దీనివల్ల భూగర్భ జలాలు పెరగడమే కాకుండా మొక్కల వల్ల ఆదాయం వస్తుంది .ఇది రైతుకి ఫిక్స్ డిపాజిట్ లాగా ఉపయోగపడుతుంది. 25 30 యేండ్లు వ్యవసాయం చేశాక వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్దగా మిగలే ఆదాయం కనపడుటలేదు. ఈ పద్ధతుల వలన రైతు తన యొక్క భవిష్యత్తును చక్కగా నిర్మించుకోగలడు
Google location Ameya krishi vikasa kendram ramakrishna puram bhongir 7993315405
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: