డీప్ బ్లౌజ్ కట్టింగ్ | Deep Blouse Cutting with Tips | Perfect Fitting Method
Автор: Dharani Tailoring
Загружено: 2026-01-24
Просмотров: 28
ఈ వీడియోలో డీప్ బ్లౌజ్ కట్టింగ్‌ను
స్టెప్ బై స్టెప్‌గా సింపుల్‌గా వివరించాను.
డీప్ నెక్ బ్లౌజ్ కట్టింగ్ చేసేటప్పుడు
ఫిట్టింగ్ ఎలా రావాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
అనే ముఖ్యమైన టిప్స్ కూడా ఈ వీడియోలో చెప్పాను.
ఈ వీడియోలో మీరు నేర్చుకునే విషయాలు:
✔ డీప్ నెక్ బ్లౌజ్ కట్టింగ్
✔ సరైన నెక్ డెప్త్ ఎలా తీసుకోవాలి
✔ ఫ్రంట్ & బ్యాక్ కట్టింగ్
✔ ఫిట్టింగ్ తప్పులు రాకుండా టిప్స్
✔ బిగినర్స్‌కు ఉపయోగపడే సింపుల్ మెథడ్
టైలరింగ్ నేర్చుకునే వారికి
ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది.
వీడియో నచ్చితే Like చేయండి 👍
Share చేయండి
ఇలాంటి మరిన్ని టైలరింగ్ వీడియోల కోసం
Channel ను Subscribe చేయండి 😊
#DeepBlouseCutting
#BlouseCutting
#BlouseCuttingTelugu
#TailoringTelugu
#BlouseCuttingTips
#BeginnerTailoring
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: