Deva naa jeevitham ( దేవా నా జీవితం ) new song by Prabhakar .
Автор: pas.melchizedek
Загружено: 2022-08-04
Просмотров: 7871
పల్లవి : దేవా నా జీవితం నీకే అంకితమయ్య
నా జీవితములో నీవు చేసిన కార్యములనుబట్టి (2)
నిన్ను స్తుతియించి నిన్ను గణపరచి నిన్ను కొనియాడెద యేసయ్యా (2)
1. ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు నుండి నను తప్పించినావు
ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు నుండి నను లేవనెత్తినావు...
నీ వాక్కుని పంపి నను బ్రతికించావు
నీ ప్రేమను చూపి నను రక్షించావు (2)
నీ రాజ్యము నిచ్చుటకొరకూ (2)
" నిన్ను స్తుతియించి" (2)
2.కష్టాలలో నివు నాకు తోడై నను ముందుకు నడిపించినావు....
దుఃఖములోనీ కన్నీరు తుడచి నివు నన్ను ఆధరించినావు....
ఎవరు విడిచిన నీవు విడువలేదు నీ సాక్షిగా నను వుంచినావు.....
నీ రాజ్యము చేరేవరకు (2)
" నిన్ను స్తుతియించి" (2)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: