అను దిన తండ్రి స్వరం కార్యక్రమం//పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి//Brother.Elisha Paul Reddy
Автор: BROTHER.ELISHA PAUL REDDY
Загружено: 2025-10-03
Просмотров: 30
అను దిన తండ్రి స్వరం కార్యక్రమం//పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి//Brother.Elisha Paul Reddy
Prayer Request no:+917901373777
యోహాను సువార్త(John) 14:26
26 ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.౹
26 But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things, and bring all things to your remembrance, whatsoever I have said unto you.
కీర్తనలు 51:11
11 +నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము
నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము
మత్తయి 1:20
20 అతడు ఈ సంగతులనుగూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై —దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది;.
యోహాను 14:16
16 నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను,✶ అనగా సత్యస్వరూపియగు ఆత్మ ను మీకనుగ్రహించును.
1 కొరింతు 2:10-13
10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. 11 +ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మ కే గాని మరి ఎవనికిని తెలియవు. 12 +దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. 13 +మనుష్యజ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.
యోహాను సువార్త(John) 14:26
కీర్తన 51:11; యెషయా 54:13; మత్తయి 1:20; 3:11; లూకా 1:41; 11:13; 24:49; యోహాను 2:22; 14:16; 15:26; 16:7; అపొ కా 1:8; 2:4, 33; 11:16; 13:2; 20:28; రోమ్ 5:5; 14:17; 15:13, 16; 1 కొరింతు 2:10-13; 6:19; 12:3; 2 కొరింతు 13:14; ఎఫెసు 1:17; 4:30; 1 తెస్స 1:5-6; 4:8; 2 తిమోతి 1:14; తీతు 3:5; హీబ్రూ 2:4; 3:7; 9:8; 1 పేతురు 1:12; 2 పేతురు 1:21; 1 యోహాను 2:20, 27; 5:7; యూదా 20; ఆ కీర్తన 25:8-9, 12-14; యెషయా 63:10; మత్తయి 28:19; మార్కు 12:36; 13:11; లూకా 1:15, 35, 67; 2:25; 3:22; యోహాను 6:45; 7:39; 12:16; 16:13-14; 20:22; అపొ కా 1:2, 4; 5:3; 7:51, 55; 13:4; 15:8, 28; 16:6; 20:35; 28:25; 2 కొరింతు 6:6; హీబ్రూ 10:15; ప్రకటన 2:11; ఇ ఎఫెసు 1:13; ఈ యిర్మీయా 31:33-34; ఉ మత్తయి 1:18
#trending #viral #viralvideo
#teluguchristianmessage #teluguchristianmessageaboutfamily #teluguchristianmessagelive #elishapaulreddy #justlivejesus #teluguchristianmessageonprayer #teluguchristianmessageshort #elishapaulreddy #justliveJesus #teluguchristianmessageaboutfaith #teluguchristianmessagefornewyear #teluguchristianmessageforyouth #teluguchristianmessagebackgroundmusic #teluguchristianmessagebyjafanyasastry #teluguchristianmessagetoday #teluguchristianmessagechristmas #teluguchristianmessageaboutfasting #teluguchristianmessageaboutlove #teluguchristianmessagestatus #teluguchristianmessageand
10Millions souls I want to ask the Lord
Welcome to join
"JESUS TEMPLE" CHURCH
Every Sunday 10:30Am to 1:00PM
Every saturday prayer 7:30pm to 9:00PM
Suraram colony Jeedimetla Hyderabad, INDIA.
Hallelujah !!PRAISE THE LORD!! Hallelujah
Welcome to @ELISHAPAULREDDY YouTube Channel Telugu, English & Hindi Chirstian Messages, songs
Pastor.Elisha Paul Reddy
Subscribe & Share
For More Videos Subscribe To Our Channel and click Bell icon button for new video notifications
For Any Prayer Request WhatsApp number
+91 7901373777, +91 9440724418
We pray for you for Supporting God's Work.
"God will bless you hundredfold"
offering's Google Pay & PhonePay no:-
9440724418
Our Bank Details:
Punjab National Bank
Name: Elisha Paul Reddy Jakkam
A/C NO: 2191010031921
IFSC CODE: PUNB0605600
KOMPAALLY (branch)
Hyderabad, Telangana. India
❤️❤️❤️🙏🙏🙏
Thank you for watching our channel
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
"God will bless you hundredfold"🙏🙏🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: