మహా లక్ష్మీ అష్టకం అష్టైశ్వరాల మంత్రం | mahalakshmi ashtakam telugu lyrics | Bhakti today telugu
Автор: Bhakti Today Telugu
Загружено: 2024-12-11
Просмотров: 1336
#mahalakshmimantra #trendingmantras #mahalakshmi #mahalakshmistotram #mahalakshmisongs #mahalakshmiashtakam #telugudevotional #telugudevotionalsongs #shravanamasam #lakshmipujamantras
MAHA LAKSHMI ASHTAKAM
నమస్తేస్తు మహా మాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖ చక్ర గదా హస్తే మహా లక్ష్మీ నమోస్తుతే
నమస్తే గరుడా రూఢే కోలాసుర భయంకరి
సర్వపాపహరే దేవి మహా లక్ష్మీ నమోస్తుతే
సర్వజ్ఞే సర్వ వరదే సర్వ దుష్ట భయంకరీ
సర్వ దుఃఖ హరే దేవి మహా లక్ష్మీ నమోస్తుతే
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తు తే
స్థూల సూక్ష్మ మహా రౌద్రే మహా శక్తే మహోదరే
మహా పాపహరే దేవి మహా లక్ష్మీ నమోస్తుతే
పద్మాసన స్థితే దేవి పరఃబ్రహ్మ స్వరూపిణీ
పరమేశి జగన్మాత మహా లక్ష్మీ నమోస్తుతే
శ్వేతాంబర ధరే దేవి నానాలంకార భూషితే
జగత్ స్థితే జగన్మాత మహా లక్ష్మీ నమోస్తుతే
మహా లక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః
సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా
ఏక కాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం
ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః
త్రికాలం యః పఠేన్నిత్యం మహా శత్రువినాశనమన్
మహా లక్ష్మిర్భవేన్నిత్యమ్ ప్రసన్నా వరదా శుభా
ఇతి ఇంద్ర కృత శ్రీ మహా లక్ష్యష్టకమ్ సంపూర్ణమ్
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: