మహాశక్తివంతమైన కాళీ అష్టకం - Kali Ashtakam With Lyrics in Telugu||Powerful Kalika Ashtakam,komarraju
Автор: Learn Astro & Devotional Bhakthi
Загружено: 2025-02-08
Просмотров: 11167
మహాశక్తివంతమైన కాళీ అష్టకం - Kali Ashtakam With Lyrics in Telugu||Powerful Kalika Ashtakam,
శ్రీ కాళికా స్తోత్రాలు → శ్రీ కాళికాష్టకం
ధ్యానమ్ –
గలద్రక్తముండావళీకంఠమాలా
మహాఘోరరావా సుదంష్ట్రా కరాళా |
వివస్త్రా శ్మశానాలయా ముక్తకేశీ
మహాకాలకామాకులా కాళికేయమ్ || 1 ||
భుజేవామయుగ్మే శిరోఽసిం దధానా
వరం దక్షయుగ్మేఽభయం వై తథైవ |
సుమధ్యాఽపి తుంగస్తనా భారనమ్రా
లసద్రక్తసృక్కద్వయా సుస్మితాస్యా || 2||
శవద్వంద్వకర్ణావతంసా సుకేశీ
లసత్ప్రేతపాణిం ప్రయుక్తైకకాంచీ |
శవాకారమంచాధిరూఢా శివాభి-
-శ్చతుర్దిక్షుశబ్దాయమానాఽభిరేజే || ౩ ||
స్తుతిః –
విరంచ్యాదిదేవాస్త్రయస్తే గుణాస్త్రీన్
సమారాధ్య కాళీం ప్రధానా బభూవుః |
అనాదిం సురాదిం మఖాదిం భవాదిం
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 4 ||
జగన్మోహినీయం తు వాగ్వాదినీయం
సుహృత్పోషిణీ శత్రుసంహారణీయమ్ |
వచస్తంభనీయం కిముచ్చాటనీయం
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 5 ||
ఇయం స్వర్గదాత్రీ పునః కల్పవల్లీ
మనోజాస్తు కామాన్ యథార్థం ప్రకుర్యాత్ |
తథా తే కృతార్థా భవంతీతి నిత్యం
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 6||
సురాపానమత్తా సుభక్తానురక్తా
లసత్పూతచిత్తే సదావిర్భవత్తే |
జపధ్యానపూజాసుధాధౌతపంకా
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 7 ||
చిదానందకందం హసన్మందమందం
శరచ్చంద్రకోటిప్రభాపుంజబింబమ్ |
మునీనాం కవీనాం హృది ద్యోతయంతం
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 8 ||
మహామేఘకాళీ సురక్తాపి శుభ్రా
కదాచిద్విచిత్రాకృతిర్యోగమాయా |
న బాలా న వృద్ధా న కామాతురాపి
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః ||9 ||
క్షమస్వాపరాధం మహాగుప్తభావం
మయా లోకమధ్యే ప్రకాశీకృతం యత్ |
తవ ధ్యానపూతేన చాపల్యభావాత్
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 10||
యది ధ్యానయుక్తం పఠేద్యో మనుష్య-
-స్తదా సర్వలోకే విశాలో భవేచ్చ |
గృహే చాష్టసిద్ధిర్మృతే చాపి ముక్తిః
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 1||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం శ్రీ కాళికాష్టకమ్ ||
kali stotra,kali stotra mantra,kali stotra in sanskrit,kali stotra path,kali mata song,kali mata bhajan,kali mata mantra,kali mata songs,kali mata bhakthi patalu,kali mata bhakthi geetalu,kali mata bhakthi songs,kali mata devotional songs,kali mata songs in telugu,kali ashtakam with lyrics,kali ashtakam stotram,kali ashtakam telugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: