శత్రువు చేసిన పని & దాని పర్యవసానాలు | దేవుని సంఘము
Автор: World Mission Society Church of God / Global
Загружено: 2024-07-19
Просмотров: 7553
ఆత్మీక లోకంలో సమస్త దుష్టత్వమును ప్రేరేపించే శత్రువైన,
అపవాది చేత విత్తబడిన గురుగులు ఏమిటి?
యుద్ధాలలో లెక్కలేనన్ని అమాయక ప్రజలు చంపబడినపుడు ఈ లోక ప్రజలు
కోపంగా ఉన్నట్లుగానే, తన ఆత్మీక పిల్లల రక్తాన్ని చిందించేలా చేసిన
సాతానుపై యేసు ఆగ్రహించెను.
ఆదివారపు ఆరాధన మరియు క్రిస్మస్ వలె ఈ ప్రపంచాన్ని నింపే అక్రమము చేత
మోసపోకూడదని బోధిస్తూ, ఆయన తన పిల్లలకు తన గుర్తింపును బయలుపరిచారు.
శత్రువు చేసిన క్రియలు మరియు దాని పర్యవసానాల గురించి
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు మనకు బోధించారు
ఈలోకంలో సాతాను చేత విత్తబడిన గురుగులు అనగా ఆదివారపు ఆరాధన, క్రిస్మస్,
మరియు సిలువ ఆరాధన, ఇవి సూర్య దేవుడిని ఆరాధించే క్రియలు మరియు
ఫలితంగా నరకం యొక్క శిక్షను పొందుతారు.
పరిశుద్ధగ్రంథపు బోధనల ప్రకారంగా, దేవుని సంఘము సభ్యులు విశ్రాంతి దినము
మరియు పస్కాతో సహా దేవుని ఆజ్ఞలను గైకొంటారు.
మత్తయి 7:21
ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని
పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
ప్రకటన 13:6-8
దేవున్ని దూషించుటకు అది తన నోరు తెరచెను, . . .
భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న
గొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, . . .
[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది.
అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]
〖World Mission Society Church of God〗https://watv.org
〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗https://watvmedia.org/te
〖Church of God Introduction〗 https://introwmscog.com
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: