కర్ణాటక కంది.. దిగుబడిలో నంది.. red gram 20 క్వింటాళ్ళు గ్యారంటీ farmer swamy Mana vyavasayam
Автор: D.C Telugu
Загружено: 2021-12-05
Просмотров: 110894
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజ్‌పల్లి గ్రామానికి చెందిన కంకణాల స్వామి తన 25 గుంటల వ్యవసాయ భూమిలో కర్ణాటకకు చెందిన బీఎస్ ఎం ఆర్ అనే కందిని సాగు చేస్తున్నారు. మొక్కలు చాలా బాగా ఏపుగా పెరిగాయని, దేశీ విత్తనం కంటే ఇది చాలా బాగుందని ఆయన తెలిపారు.
గమనిక ః ఇది రైతు స్వీయ అనుభవం మాత్రమే.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: