నువ్వులపిండి తో గోరుచిక్కుడు(గోగరకాయ) కూర.
Автор: Lakshmi Jammi
Загружено: 2025-11-15
Просмотров: 11
గోరుచిక్కుడు,నువ్వులపిండి కూర.
కావలసినవి :1/4kg గోరుచిక్కుడు కాయలు.
2, 3 స్పూన్స్ తెల్లనువ్వుల పిండి.
4 ఎండుమిర్చి..
2spoons చింతపండురసం. పోపు గింజలు,ఇంగువపొడి,ఉప్పు,కారం 1spoon,పసుపు,
చిన్న బెల్లం ముక్క.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: