వేల్ వేల్ అంటే ఉగిపోతాడయ్యా...
Автор: Leean & Seean
Загружено: 2025-10-24
Просмотров: 47108
🙏 వేల్ వేల్ అంటే ఉగిపోతాడయ్యా...
పళని మలై వాసుడంటే పొంగిపోతాడయ్యా... 🙏
ఈ గీతం పరమ భక్తి భావంతో శ్రీ పళని మలై మురుగన్ స్వామి వారికి అర్పణ.
వేల్ శక్తితో చెడు తొలగించి, భక్తుల మనసును వెలిగించే దేవుడు — మురుగన్ స్వామి.
ఈ పవిత్రమైన భక్తి పాటను వినండి, పంచండి, మరియు స్వామి కృపను అనుభవించండి.
🎶 Song Details:
🎵 Title: వేల్ వేల్ అంటే ఉగిపోతాడయ్యా
✍️ Lyrics: [Sreenivas Gorthala]
🎼 Music: [LEEANSEEAN]
📺 Presented by: Leean & Seean
🔔 Subscribe | 👍 Like | 💬 Comment | 🔁 Share
➡️ మరిన్ని భక్తి గీతాల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి!
Lyrics:
(కోరస్)
ఓ మురగేషా… నీకు వందనం….
ఓ శరవణభవా నీకు శరణం…
(పల్లవి)
పళని మలై వీరుడయ్యా…
పర మేశ్వర కుమారుడయ్యా …
ఆరు మాలలా అంద గాడయ్యా…
పళని గిరి కార్తికేయుడయ్యా….
(కోరస్)
వేల్.. వేల్… అంటే….
ఊగిపో తాడయ్యా…
పళనిమలై వాసు డంటే….
పొంగి పోతాడయ్యా…..
కుమారా… కుమారా…
అన్నామంటే…
ఇంక మురిసి పోతాడయ్యా …
(చరణం 1)
గిరి మేడపై… గర్జనే నీవయ్యా…
ఆ గంగాధర… తేజమే నీదయ్యా…
మా పార్వతమ్మా పుత్రుడవయ్యా…
నీది పరమ దివ్యా రూపమయ్య …
(కోరస్)
ఓ మురగేషా… నీకు వందనం….
ఓ శరవణభవా నీకు శరణం…
(కోరస్)
వేల్.. వేల్… అంటే….
ఊగిపో తాడయ్యా…
పళనిమలై వాసు డంటే….
పొంగి పోతాడయ్యా…..
కుమారా… కుమారా…
అన్నామంటే…
ఇంక మురిసి పోతాడయ్యా …
(చరణం 2)
ఆ కావేరీ తీరమే… నీ కీర్తనై….
కార్తీక దీపమై వెలిగిందయ్యా…
ఆ పాండ్య దేశమే నీ పాదమై….
నీ అడుగుజాడలో నడిచిందయ్యా…
(కోరస్)
ఓ మురగేషా… నీకు వందనం….
ఓ శరవణభవా నీకు శరణం…
(కోరస్)
వేల్.. వేల్… అంటే….
ఊగిపో తాడయ్యా…
పళనిమలై వాసు డంటే….
పొంగి పోతాడయ్యా…..
కుమారా… కుమారా…
అన్నామంటే…
ఇంక మురిసి పోతాడయ్యా …
(చరణం 3)
పళనిమలై తేజమా… మురగేషా…
పరమేశ్వర రూపమా… మురగేషా…
ఆరు ముఖాల అంద గాడివయ్యా…
ఆరు మాలలేసుకున్న చందమామవయ్యా…
(కోరస్)
ఓ మురగేషా… నీకు వందనం….
ఓ శరవణభవా నీకు శరణం…
(కోరస్)
వేల్.. వేల్… అంటే….
ఊగిపో తాడయ్యా…
పళనిమలై వాసు డంటే….
పొంగి పోతాడయ్యా…..
కుమారా… కుమారా…
అన్నామంటే…
ఇంక మురిసి పోతాడయ్యా …
(చరణం 4)
పూల వనములో… పరిమళమయ్యా…
ఆ పళన గిరిపై… పరమ రూపమయ్యా…
భక్తుల గానం నీ శ్యరణాలయ్యా…
మా ప్రాణాలకే… నువ్వూ… గుండె చప్పుడయ్యా…
(కోరస్)
ఓ మురగేషా… నీకు వందనం….
ఓ శరవణభవా నీకు శరణం…
(కోరస్)
వేల్.. వేల్… అంటే….
ఊగిపో తాడయ్యా…
పళనిమలై వాసు డంటే….
పొంగి పోతాడయ్యా…..
కుమారా… కుమారా…
అన్నామంటే…
ఇంక మురిసి పోతాడయ్యా …
(పల్లవి)
పళని మలై వీరుడయ్యా…
పర మేశ్వర కుమారుడయ్యా …
ఆరు మాలల అంద గాడయ్యా…
మన పళని గిరి కార్తికేయుడయ్యా…
(కోరస్)
వేల్.. వేల్… అంటే….
ఊగిపో తాడయ్యా…
పళనిమలై వాసు డంటే….
పొంగి పోతాడయ్యా…..
కుమారా… కుమారా…
అన్నామంటే…
ఇంక మురిసి పోతాడయ్యా …
(కోరస్)
ఓ మురగేషా… నీకు వందనం….
ఓ శరవణభవా నీకు శరణం…
#LordMurugan #PalaniSong #VelVelMuruga #TeluguDevotionalSong #MuruganBhaktiGeethalu #PalaniMalaiVaasan #MuruganDevotional #TamilDevotionalTeluguVersion #SubramanyaSwamy #LeeanSeeanMusicWorld #MuruganSongs #PalaniMuruganSong
Original composition. Lyrics, tune, and vocals by Srinivasulu Gorthala. Leeanseean © 2025 All Rights Reserved.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: