శ్రీయేసు పుట్టెను మనకెంతో ఆనందం || 2025 CHRISTMAS CULTURAL PROGRAMMES || MB MIZPAH CHURCH || GADWAL
Автор: MB MIZPAH CHURCH GADWAL
Загружено: 2026-01-14
Просмотров: 3
Praise The Lord All ! Merry Christmas to all !
Lyrics :
శ్రీయేసు పుట్టెను మనకెంతో ఆనందం
రారాజు పుట్టెను మనకెంతో సంతోషం
లోకాలను ఏలే సర్వాధిపతుడు- సృష్టిని చేసిన సర్వోన్నతుడు
మన పాపములకై భువికొచ్చినాడు మనలను రక్షింప నరుడై దిగినాడు
బేత్లెహేము గ్రామములో పశువుల పాకలో
కన్యమరియ గర్భమున పసిబాలుడు జన్మించే
పసిబాలుడు కాధమ్మో పరమాత్మ దేవుడంట
లోకాలను జయించే యుద్ధ వీరుడంట
ఆ తూర్పు జ్ఞానులు తారను వెంబడించిరి
ఆ గొఱ్ఱెల కాపరులు దూతవార్తనందించిరి
బంగారం సాంబ్రాణి బోళములు తెచ్చిరి
నాట్యముచేయుచు పరవశించి పాడిరి
యేసు నామమునే కీర్తించిరి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: