నా మదిలోని ఆనందమా | NA MADHILONI ANANDHAMA - Peter Gospel
Автор: Peter Gospel
Загружено: 2022-09-18
Просмотров: 1995
LIKE | 📠COMMENT| 📯 SHARE | 🙌 SUBSCRIBE
నా మదిలోని ఆనందమా
నా ఊహలోని ఆశ్చర్యమా
నా ఏకాంతం లో ఓ స్నేహమా
నా అనుభవాలలో అనురాగమా
యేసయ్య ఎన్ని తరాలకైనా
యేసయ్య మా స్థితులు ఏమైనా "2"
మాట తెప్పేవాడవు కానే కదయ్యా "2'
1 .నా నడకలోనీ అడుగు ఉందని
ఈ శ్వాస కేవలం కృప మాత్రేమేనని
నీవు లేకుండా నా అడుగులు సాగవని
నీ స్మరణ లేని ఊపిరి వ్యర్థం అని
తెలుసుకున్ననయ్య నీవుంటే చాలయ్య
ఈ లోకం వద్దయ్య నిన్నే వెంబడిస్తానయ్య
" యేసయ్య ఎన్ని తరాలకైనా"
Follow us @:
💘:Youtube: https://goo.gl/SzEVKb
🌎 Facebook :https://goo.gl/jT6ZPi
💌[email protected]
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: