Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో ఆదర్శ రైతు || Broiler Chicken Contract Farming || Karshaka Mitra

Автор: Karshaka Mitra

Загружено: 2025-01-22

Просмотров: 15471

Описание:

#agriculture #farming #farmer #poultry #broiler #broiler_poultry_farm #broilerfarming #broilerchicken #broilerprofits #broilerfeed #contractfarming
బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో ఆదర్శ రైతు || Broiler Chicken Contract Farming || Karshaka Mitra
తక్కువకాలంలో ఎక్కువ మాంసోత్పత్తినిచ్చే కోళ్ల జాతులలో బ్రాయిలర్ కోళ్లది అగ్రస్థానం. దేశంలో లక్షలాదిమంది రైతులు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. అయితే బ్రాయిలర్ కోళ్ల పరిశ్రమలో ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ వ్యవస్థ విస్తరించింది. దీనిపై రైతుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో కర్షక మిత్ర ఏలూరు జిల్లా కామవరపు కోట మండలంలోని వివిధ బ్రాయిలర్ ఫామ్స్ ను పరిశీలించింది. బ్రాయిలర్ కోళ్ల స్థితిగతులను తడికలపూడి రైతు కోనేరు ఫణి ద్వారా విశ్లేషించింది. ఎన్నో ఆసక్తికర విషయాలు ఈయన అనుభవాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో మీకోసం.

రైతు చిరునామా
కోనేరు ఫణి బాబు
సాగిపాడు గ్రామం
కామవరపుకోట మండలం
ఏలూరు జిల్లా
సెల్ నెం : 94405 01765

Join this channel to get access to perks:
   / @karshakamitra  

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...  

పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
   • పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం  

పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
   • పశుగ్రాసాలు - Fodder Cultivation  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list...

YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో ఆదర్శ రైతు || Broiler Chicken Contract Farming || Karshaka Mitra

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

పౌల్ట్రీ ఫార్మింగ్ # 14 లక్షల ఖర్చు తో కోళ్ల ఫార్మ్ బ్యాచ్ కి లక్ష లాభం #poultryfarming#raithuhitham

పౌల్ట్రీ ఫార్మింగ్ # 14 లక్షల ఖర్చు తో కోళ్ల ఫార్మ్ బ్యాచ్ కి లక్ష లాభం #poultryfarming#raithuhitham

రూ.10 లక్షలతో కంట్రీ చికెన్ వ్యాపారం ఏడాదికి రూ.30 కోట్ల టర్నోవర్ | Country Chicken Farming | 10TV

రూ.10 లక్షలతో కంట్రీ చికెన్ వ్యాపారం ఏడాదికి రూ.30 కోట్ల టర్నోవర్ | Country Chicken Farming | 10TV

రూపాయి ఖర్చులేకుండా ఫ్రాంచైజీ పౌల్ట్రీ ఫర్మ్ ll  poultryfarming ll      #poultryfarm#telugu#farming

రూపాయి ఖర్చులేకుండా ఫ్రాంచైజీ పౌల్ట్రీ ఫర్మ్ ll poultryfarming ll #poultryfarm#telugu#farming

🐔 Indian Poultry Industry Explained | Myths & Truths with Mr. Uday Singh Bayas | Village Agriculture

🐔 Indian Poultry Industry Explained | Myths & Truths with Mr. Uday Singh Bayas | Village Agriculture

How To Design Poultry Farm

How To Design Poultry Farm

E-3: ఆధారాలతో బ్రాయిలర్ ఫార్మ్ ఆదాయం || Broiler Farm Income with proofs.

E-3: ఆధారాలతో బ్రాయిలర్ ఫార్మ్ ఆదాయం || Broiler Farm Income with proofs.

నాటు కోళ్ల మేతగా బి.ఎస్.ఎఫ్ పురుగుతో సత్ఫలితాలు | Black Soldier Fly Larvae Farming | Karshaka Mitra

నాటు కోళ్ల మేతగా బి.ఎస్.ఎఫ్ పురుగుతో సత్ఫలితాలు | Black Soldier Fly Larvae Farming | Karshaka Mitra

కోళ్ల ఫారం పెట్టాలనుకుంటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి16th Poultry India Expo-24 at Hyderabad

కోళ్ల ఫారం పెట్టాలనుకుంటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి16th Poultry India Expo-24 at Hyderabad

Чукчи начали ПРОПАДАТЬ один за одним. Какие ТАЙНЫ скрывает глушь Чукотки?

Чукчи начали ПРОПАДАТЬ один за одним. Какие ТАЙНЫ скрывает глушь Чукотки?

ఉద్యోగం కంటే సోనాలి జాతి కోళ్ల పెంపకం చాలా బాగుంది | Sonali Breed Chicken Farming |  Kiran TV Rythu

ఉద్యోగం కంటే సోనాలి జాతి కోళ్ల పెంపకం చాలా బాగుంది | Sonali Breed Chicken Farming | Kiran TV Rythu

రిస్క్ లేకుండా కోరమీను సాగును చెయ్యండి | Vijay Devarakonda PA Korameenu Farming | SumanTV Rythu

రిస్క్ లేకుండా కోరమీను సాగును చెయ్యండి | Vijay Devarakonda PA Korameenu Farming | SumanTV Rythu

Poultry farming | broiler chicken farming | poultry farm full details | broiler chicken cultivation

Poultry farming | broiler chicken farming | poultry farm full details | broiler chicken cultivation

వ్యవసాయం కంటే అసిల్ నాటు కోళ్ల పెంపకం బాగుంది | Aseel Country Chicken Farming | Karshaka Mitra

వ్యవసాయం కంటే అసిల్ నాటు కోళ్ల పెంపకం బాగుంది | Aseel Country Chicken Farming | Karshaka Mitra

25 లక్షల పెట్టుబడా ? Amaranathreddy dairy farm@MalleshAdla

25 లక్షల పెట్టుబడా ? Amaranathreddy dairy farm@MalleshAdla

కముజులతో నా నెల ఆదాయం 4 లక్షలు  | quails farming | bhumiputhra telugu

కముజులతో నా నెల ఆదాయం 4 లక్షలు | quails farming | bhumiputhra telugu

ఈసీ పౌల్ట్రీలో రిస్క్ తక్కువ.. లక్షల్లో ఆదాయం |  EC Poultry Farm  | Matti Manishi | 10TV

ఈసీ పౌల్ట్రీలో రిస్క్ తక్కువ.. లక్షల్లో ఆదాయం | EC Poultry Farm | Matti Manishi | 10TV

Оригинальное птицеводство на участке площадью 8 акров | Куриное фермерство | Раджкумар

Оригинальное птицеводство на участке площадью 8 акров | Куриное фермерство | Раджкумар

పౌల్ట్రీ ఫార్మింగ్ లో నేనే NO 1 కానీ || Bandla Ganesh About How He Become NO.1 In Poultry Farming

పౌల్ట్రీ ఫార్మింగ్ లో నేనే NO 1 కానీ || Bandla Ganesh About How He Become NO.1 In Poultry Farming

Broiler Chicken Farming in Telugu | కేజీకి రూ.100, 6వేల కోళ్ళపై రూ.5లక్షలు ఖాయం..! Tone Agri

Broiler Chicken Farming in Telugu | కేజీకి రూ.100, 6వేల కోళ్ళపై రూ.5లక్షలు ఖాయం..! Tone Agri

వరి చేపల మిశ్రమ పెంపకంతో విజయం || Profitable Integrated Paddy Fish Organic Farming || Karshaka Mitra

వరి చేపల మిశ్రమ పెంపకంతో విజయం || Profitable Integrated Paddy Fish Organic Farming || Karshaka Mitra

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]