LED లైట్ Blinking ప్రాబ్లం సాల్వ్ Gate లైట్ డ్రైవర్ రిపేర్ స్టెప్ బై స్టెప్
Автор: AR Tech Markets
Загружено: 2025-12-09
Просмотров: 338
గేటు LED లైట్ బ్లింకింగ్ అవుతున్నా? ఈ వీడియోలో నేను గేట్ LED లైట్ డ్రైవర్ / చౌక్ రిపేర్ పూర్తి స్టెప్-బై-స్టెప్ చూపిస్తాను. మీరు కూడా ఇలా ఫిక్స్ చేయవచ్చు.
ఈ వీడియోలో నేర్చుకునే విషయాలు:
LED లైట్ బ్లింక్ అవ్వడానికి ప్రధాన కారణం
PCB & చౌక్ లోని సమస్యలు గుర్తించడం
సేఫ్‌గా చౌక్ / డ్రైవర్ రిపేర్ చేయడం
LED లైట్‌ను ఫిక్స్ చేసి స్మూత్‌గా పని చేయించడం
⚠️ గమనిక:
ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే
ఎలక్ట్రానిక్ అనుభవం లేని వారు సీనియర్ టెక్నీషియన్ సహాయం తీసుకోవాలి
#LEDLightFix #GateLED #BlinkingLED #ElectronicsRepair #LEDDriverRepair #HomeRepair #TechGuide #LEDPCB #DIYRepair #TeluguTech
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: