అమరావతి ఆర్థిక రంగం లో ముంబాయి తలదన్నే రోజులు ఆరంభమయ్యాయి ఇవాళ్టితో
Автор: Telugu people media
Загружено: 2025-12-01
Просмотров: 56
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 బ్యాంకుల ఘన ప్రారంభోత్సవం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో అభివృద్ధికి కొత్త దిశగా, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో 15 నూతన బ్యాంకులు ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, పెట్టుబడుల పెంపు, ఉపాధి అవకాశాల మెరుగుదలపై కీలక ప్రకటనలు వెలువడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది ఒక చారిత్రాత్మక ముందడుగుగా నిలిచింది.
ఈ వీడియోలో పూర్తి వివరాలు చూడండి మరియు LIKE, SHARE, SUBSCRIBE చేయండి!
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: