IND vs AUS : RoKo Fail After Comeback | Perth ODI Highlights | Fans Demand Retirement? | Oneindia
Автор: Oneindia Telugu
Загружено: 2025-10-19
Просмотров: 1408
సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపర్చారు. టీ20, టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన ఈ మాజీ కెప్టెన్లు కేవలం వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాంతో ఐపీఎల్ 2025 తర్వాత ఇంటికే పరిమితమైన రోహిత్, కోహ్లీలు నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు అందుబాటులోకి వచ్చారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ, రోహిత్ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చారు. దాంతో ఈ ఇద్దరి ఆటగాళ్లపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. 'ఈ అవమానం మా వల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించేయండి' అని ఒకరంటే.. కోహ్లీ, రోహిత్ వైఫల్యాన్ని తాము చూడలేకపోతున్నామని, ఆట నుంచి గౌరవంగా తప్పుకోవడమే ఉత్తమమని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
After a four-month break, Indian cricket legends Rohit Sharma and Virat Kohli returned to international action in the first ODI vs Australia at Perth. But their performance left fans shocked and disappointed.
🔥 Highlights of the situation:
Both Rohit and Kohli retired from T20 & Test formats, continuing only in ODIs
Expected to shine after a long rest — but failed to score
Fans on social media express frustration:
👉 “We can’t tolerate this humiliation… Please retire respectfully!”
Is this the right time for the legends to step aside? Or do they deserve one more chance?
Comment your take!
#RohitSharma #ViratKohli #IndiaVsAustralia #ODISeries #Cricket #RetirementDebate #IndianCricket #TeamIndia #KohliFans #RohitFans
Also Read
మీకు దండం పెడతాం.. ఇక రిటైర్మెంట్ ప్రకటించండి..! :: https://telugu.oneindia.com/sports/ro...
వాహ్.. వాహ్ అన్నలూ వాహ్: కూడబలుక్కుని భలే అవుట్ అయ్యారు :: https://telugu.oneindia.com/sports/ro...
రేపే తొలి వన్డే: అందరి కళ్లూ మీమీదే- కుమ్మేయాలండోయ్ :: https://telugu.oneindia.com/sports/in...
Follow on Twitter: https://x.com/oneindiatelugu
Follow on Facebook: / oneindiatelugu
Follow on Instagram: / oneindiatelugu
Follow on YouTube: / @oneindiatelugu
~ED.232~PR.358~

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: