సూపర్ స్టార్ కృష్ణ తొలి సినిమా కష్టాలు | Super star Krishna
Автор: Marapurani Kathalu
Загружено: 2025-12-08
Просмотров: 14969
కృష్ణ హీరోగా తొలి సినిమా 'తేనె మనసులు' తెలుగులో తొలి సాంఘిక ఈస్ట్‌మన్ కలర్ చిత్రం.
షూటింగ్ జరుగుతుంటే కృష్ణ ముఖం మీదే అనేవాళ్ళట,
ఇంకో హీరో రామ్మోహన్ బాగా చేస్తున్నాడు. ఇతను వేస్టు అని.
స్వయంగా సినిమా డిస్ట్రిబ్యూటర్ లే డైరెక్టర్ ఆదుర్తితో కృష్ణను మార్చేయమని చెప్పారట. కానీ ఆదుర్తి కృష్ణను తీసేయలేదు.
రిలీజ్ కి ముందు' అంతా కొత్త వాళ్లతో ఈ సినిమా ఏం ఆడుతుంది? అట్టర్ ఫ్లాప్' అని అందరూ అన్నవాళ్లే.
చివరికి రిలీజ్ అయ్యి దిగ్విజయంగా ఆడింది.
Superstar first film ‘tene manasulu’ was the first telugu social east man color film.
At the time of film shooting hero krishna faced many insults. But, krishna worked hard and Director adurti subbarao trusted him.
Finally ‘tene manasulu’ was released and got big success.
Super star Krishna cine life memories, First film chance struggles | Telugu old film news | Telugu pata sinimalu
Written & Voice : Tirago
Editor : Saikiran Pamanji
#krishna#superstarkrishna#maheshbabu#tenemanasulu#adurthisubbarao#gudhachari116#ntramarao#telugu#tollywood#telugucinema#tollywoodnews#saikiranpamanji#tirago
/ @marapuranikathalutirago
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: