కమిషనర్ వేధింపులే నూకరాజు మరణానికి కారణం//ANAKAPALLI JILLA
Автор: A STAR NEWS TELUGU
Загружено: 2025-11-24
Просмотров: 170
అనకాపల్లి జిల్లా
అనకాపల్లి పట్టణంలో తొమ్మిదవ వార్డ్ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న నూకరాజు మరణం అనకాపల్లి జీవీఎంసీ కమిషనర్ చక్రవర్తి వేధింపులు వల్లే గుండెపోటు తో మరణించారని విలేజ్ సెక్రటరీలు సిపిఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తిన అనకాపల్లి స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్ నుండి ఎన్టీఆర్ మైదానం వరకు కొవ్వొత్తులతో నిరసన తెలియజేస్తూ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకున్నారు అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పడి చేశారు గతంలో కూడా ఈ కమిషనర్ ఒత్తిడి కారణంగా ఇద్దరు సెక్రటరీలు మరణించారని పేర్కొన్నారు ఏదైనా వ్యక్తిగత సమస్యతో సెలవు అడిగితే ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వారి కుటుంబ సభ్యులను కూడా అవమానించడం ప్రభుత్వం ఆదేశించకుండానే కృత్రిమ టార్గెట్స్ పెట్టి ఉద్యోగాలను వేధిస్తున్నాడని అన్నారు దీనిపై ప్రభుత్వం స్పందించి కమిషనర్ని విధులను తొలగించాలన్నారు లేనియెల్ల పెన్ డౌన్ కార్యక్రమం చేపడతామని మీడియా ముఖం ద్వారా తెలియజేశారు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: