లాభాల పండిస్తున్న హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి || ఎకరాకు నికర లాభం రూ. 70వేలు || Karshaka Mitra
Автор: Karshaka Mitra
Загружено: 2021-05-01
Просмотров: 15756
Success Story of Hybrid Paddy Seed Production by Koti Reddy, Khammam District.
హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తితో సత్ఫలితాలు సాధిస్తున్న ఖమ్మం జిల్లా రైతు
తెలంగాణా జిల్లాల్లో హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి రైతులకు లాభాల పంట పండిస్తోంది. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తికి అత్యంత అనుకూలంగా వుండటంతో వివిధ కంపెనీలు విత్తనోత్పత్తకి రైతులను ప్రోత్సహిస్తున్నాయి. సాధారణ వరి సాగుతో పోలిస్తే, విత్తనోత్పత్తిలో కొంత రిస్కు వున్నప్పటికీ నికర రాబడి రెండు నుంచి 3రెట్లు పెరుగుతుండటం, రైతుకు నష్టభయం లేకుండా కంపెనీలు పూర్తి భరోసాను అందిస్తుండటంతో హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి పట్ల రైతులు మొగ్గుచూపుతున్నారు.
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం, కుర్నవెల్లి గ్రామానికి చెందిన రైతు ఐలూరి కోటి రెడ్డి. గత 4 సంవత్సరాలుగా హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తితో మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు. ప్రైవేటు కంపెనీతో క్వింటా విత్తనాలకు 7వేల చొప్పున బైబ్యాక్ చేసే విధంగా ఒప్పందం చేసుకున్న ఈ రైతు, ఎకరాకు 12 నుండి 14 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తూ 50 వేల నుండి 70 వేల నికర రాబడిని సొంతం చేసుకుంటున్నారు.
హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిలో ఆడ, మగ వరుసలను వేరువేరుగా నాటాల్సి వుంటుంది. ముందుగా మగ మొక్కలు నాటితే ఆడ మొక్కలు పుష్పించే దశలో, మగ మొక్కల నుండి పుప్పొడి అందుబాటులో వుంటుంది. 10 రోజులపాటు ఉదయంపూట ఆడ మగ లైన్లను సంకరం చేస్తే హైబ్రిడ్ విత్తనోత్పత్తి జరుగుతుంది. సాధారణ వరి సాగుకంటే హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి అన్నివిధాలుగా రైతుకు మంచి లాభాలను అందిస్తుందంటున్న కోటి రెడ్డి అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• Paddy - వరి సాగు
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fertilizers
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success Story ...
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య పరిశ్రమ
#karshakamitra #hybridpaddyseedproduction #hybridrice
Facebook : https://mtouch.facebook.com/maganti.v...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: