మీసాల వేణుగోపాలస్వామి ఆలయం చెల్లాపూర్..ఊరి కోసం దొంగిలించిన విగ్రహం.. పూర్తి చరిత్ర..
Автор: Chetti vlog's
Загружено: 2025-08-04
Просмотров: 359
సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోనీ చెల్లాపురం గ్రామంలో కొలువైన శ్రీ మీసాల రాజా వేణుగోపాలస్వామి దేవాలయం.. చుట్టూ పచ్చని పొలాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైనటువంటి క్షేత్రం. ఈ దేవాలయానికి 250 పైగా సంవత్సరాల చరిత్ర కలదు.. దీని చరిత్ర వింటే మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే అలా ఉంటుంది మరి ఈ ఆలయ విశిష్టత..వీడియో మొత్తం చూడండి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: