ఇక్కడ రైతులకు కాడెద్దులు ఇస్తారా ? | Free Cows, Buffaloes for farmers ? | Rural Media
Автор: Rural Media
Загружено: 2025-03-26
Просмотров: 196007
వీక్షకులకు మనవి.
ఈ వీడియో చూసి కొన్ని వేల మంది ఆవులు కావాలని అడుగుతున్నారు.
బక్కచిక్కినవి, వయసు మళ్లినవి, రైతులు పోషించలేని పశువుల ను ఈ గోశాల వారు గుర్తించి కాపాడుతుంటారు. అలా 8 వేల గోవులను రోజూ పోషిస్తున్నారు. వాటి గ్రాసం కోసం అప్పులు చేసి లక్షలు ఖర్చు చేస్తున్నారు.
‘ఇంత భారం మీరు మోయడం ఎందుకు అవసరం ఉన్న రైతులకు ఇస్తే పోషిస్తారు కదా?’ అని RuralMedia అడిగినపుడు వారి స్సందన వీడియోలో మీరు చూశారు.
అడిగిన వారికి ఇచ్చేముందు ఆరోగ్య వంతమైన, పొలం పనులు చేయగలిగిన పశువులను
మాత్రమే ఇవ్వాలనేది వారి నియమం. ఆ విధంగా కోరిన వారందరికీ ఇవ్వడం వెంటనే సాధ్యం కాదు. మేలైన గోవులను ఎంపిక చేసిన రైతులుకు వీలు వెంట ఇస్తారు. అప్పటి వరకు ఓపిక పట్టాలని మనవి. మీకు అవకాశం ఉంటే ఒక సారి గోశాలను సందర్శించి మహరాజ్‌తో మాట్లాడితే అక్కడి పరిస్ధితులు అర్ధం అవుతాయి.
Address - Samarth Kamadhenu Gowshala
13-3-476/1, Opp. MCH Colony, Shiva Bagh, Jiyaguda, Purana Pul,
Hyderabad – 500006, TS.
..............................................................................................................................................................
A Gosala in Hyderabad is providing free cows, buffaloes, and oxen to poor farmers. This initiative helps them earn a livelihood by selling milk and supports them in plowing their fields. Watch this video to learn more about how this program is changing the lives of rural farmers.
............................................................................................................
#ruralmedia #FreeLivestock #FarmerSupport #HyderabadGosala #DairyFarming #BuffaloMilk #OxenForFarming #RuralDevelopment #IndianFarmers #SustainableAgriculture
................................................................
Subscribe to the New Emerging World Of Journalism today : / @ruralmedia
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: