శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం - కసాపురం.
Автор: Sri Nettikanti Anajaneya Swamy Devasthanam
Загружено: 2024-01-12
Просмотров: 41
శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం - కసాపురం.
ఈరోజు తేదీ 24.12.2023 ఆదివారం హనుమధ్ వ్రతం సందర్భంగా ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తికి మహా అభిషేకం, హనుమద్ వ్రతము , మహా మంగళహారతి , పూర్ణాహుతి అనంతరం తీర్థప్రసాద వితరణ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ , ఆలయ చైర్మన్ & సభ్యులు, వేద పండితులు, అర్చకులు, ఇరుముడి స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: