మన వైజాగ్ లో 12 జ్యోతిర్లింగాలు|| Explore the 12 jyotirlingas in vizag for divine benifits
Автор: Dileep solo diaries
Загружено: 2025-11-03
Просмотров: 144
మన వైజాగ్ లో 12 జ్యోతిర్లింగాలు|| Explore the 12 jyotirlingas in vizag for divine benifits #india
విశాఖపట్నం జోడిగుడ్లపాలెం నాగ క్షేత్రం ఉంది, ఈ నాగ క్షేత్రంలో నాగపంచమి గుడి అలాగే మహా అతిపెద్ద శివలింగ తో పాటు మనకు 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి, కార్తీకమాసంలో చాలామంది భక్తులు ఈ 12 జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకుంటారు అలాగే పాలతో అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది అని భక్తుల నమ్మకం, ఈ నాగక్షేత్రంలో ఎలాంటి ఆకారంలేని శనీశ్వరుడి విగ్రహం కూడా ఉంటుంది, మన వైజాగ్ లో ఉన్న అతి పురాతనమైన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి, ఈ ఆలయం చాలా విశిష్టతతో ప్రాముఖ్యత కూడుకున్నది, ప్రతి కార్తీక మాసంలో ఆ మహా శివుని అలాగే 12 జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకొని
ఆ పరమేశ్వరుని దివ్య ఆశీస్సులు చాలామంది భక్తుల పొందుతారు. మనకి ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే తెన్నేటి పార్కు దాటిన తర్వాత Sea View పాయింట్ కి వెళ్లే దారి మధ్యలో జోడిగులపాలెం నేమ్ బోర్డు పక్కన ఈ నాగ క్షేత్రం ఉంది
Location 📍
jodugullapalem Visakhapatnam
Explore the 12 Jyotirlingas in Vizag and discover their spiritual significance! This sacred journey takes you through some of the most revered Hindu temples, each holding a unique charm and rich history. Whether you're seeking divine blessings or simply want to learn about these holy shrines, this video offers insights into the importance of each Jyotirlinga. Witness the breathtaking architecture and hear the fascinating stories behind these temples. Don't forget to watch till the end for a surprise! Subscribe for more spiritual insights and travel tips!
keywords 👇
jyotirlingas in india
visit jyotirlingas
best jyotirlingas to visit
vizag travel guide
temples in vizag
sri lanka jyotirlingas
jyotirlingas tour guide
how to reach jyotirlingas
explore jyotirlingas
🔷Like👍
🔷share💙
🔷Comment😍
"Dileep Tech in Telugu "
And Press bell 🔔 icon for the latest update notification when we upload a video....
Thanks for watching 🙏🏻
#Jyotirlinga #HinduTemples #Spirituality #ReligiousSites #IndiaTravel #vizag #hindufestival #Jyotirlinga #navratri #Visakhapatnam #SpiritualJourney #vizagvlogger #travel #TravelIndia #TemplesOfIndia #Jyotirlingas #VizagTemples #SpiritualJourney #TravelIndia #vlog #Jyotirlingas #hindugod #IndiaTemples #SpiritualJourney #vizagHinduMythology #nagpanchami #harharmahadev #mahadev #TravelIndia #ReligiousPlaces
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: