వితంతువు | Hari Raghav | Square Talks
Автор: Square Talks
Загружено: 2024-10-12
Просмотров: 2047
ప్రకృతిలో వితంతువులు, పుణ్యస్త్రీలు అంటూ ఎవరూ ఉండరు. ఉండేదల్లా కేవలం స్త్రీలు, పురుషులు మాత్రమే. పూర్వకాలపు మూఢ విశ్వాసాలను ఇప్పటికీ అనేక చోట్ల నమ్ముతున్నారు. వితంతువులు ఎదురువస్తే తిట్టుకుంటూ పోవడం వంటివి అనేకం ఇప్పటికీ చూస్తున్నాం. అసలు ఈ విశ్వాసాలు ఎందుకు ఏర్పడ్డాయి అనే అంశం పైన ప్రముఖ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారితో చర్చ.
#hariraghav #psychology #squaretalks #widow #existentialism
• వితంతువు | Hari Raghav | Square Talks
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: