Kantara లో కనిపించిన Guliga & Panjurli ఎవరు? అసలు శివుడి గణాలు ఎవరు? 🔱 Shiva Ganas Mystery in Telugu
Автор: Yathra With Venu
Загружено: 2025-11-05
Просмотров: 2316
Kantara లో కనిపించిన Guliga & Panjurli ఎవరు? అసలు శివుడి గణాలు ఎవరు? 🔱 Shiva Ganas Mystery in Telugu
ఈ వీడియోలో మనం తెలుసుకుందాం —
భూతాలు, ప్రేతాలు, యక్షులు, గాంధర్వులు వంటి శక్తులు శివుడి ఆజ్ఞను ఎందుకు పాటిస్తారు?
శివుడు వారిని తన గూఢచారుల్లా ఎలా తయారు చేసుకున్నాడు?
మరియు ఆయనకు ఉన్న అతి పెద్ద సైన్యం — శివగణాలు ఎవరు?
శివపురాణం ప్రకారం 70 కోట్లకు పైగా ఉన్న శివగణాలలో
ముఖ్యంగా 16 గణాల పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం —
గణేశుడు, నంది, భృంగి మహర్షి, చందుడు ప్రచందుడు, మహాకాళి, మహాసేనుడు,
ఘోరుడు మహాఘోరుడు, భూతేశుడు, నందిశ్వరుడు, శూళీ, దూరజయుడు,
పింగళుడు, సంఘనంది, మహాబలుడు.
వీరంతా శివతత్వంలోని విభిన్న శక్తులను సూచిస్తారు —
ధర్మం, జ్ఞానం, సంహారం, దయ, క్రమం, శక్తి, సమత.
ఇవన్నీ కలిపే శక్తే “శివగణాలు”! 🔱
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: