ద్వారక తిరుమల – చిన్న తిరుపతి 🙏🏻
Автор: F&D Tales
Загружено: 2025-12-05
Просмотров: 12
ద్వారక తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పవిత్ర క్షేత్రం.
ఈ ఆలయాన్ని భక్తులు ప్రేమగా చిన్న తిరుపతి అని పిలుస్తారు.
పచ్చని సేషాచల కొండల మధ్యలో నిర్మించిన ఈ దేవస్థానం, స్వయంభూ శ్రీ వెంకటేశ్వరుని ఆలయం అనే ప్రత్యేకతను కలిగి ఉంది
#DwarakaTirumala
#ChinnaTirupati
#GunturToDwarakaTirumala
#DwarakaTirumalaBusRoute
#TravelVlogTelugu
#AndhraPradeshTemples
#TempleTravel
#DwarakaTirumalaDarshan
#GunturTravel
🚌 గుంటూరు → ద్వారక తిరుమల బస్ రూట్
గుంటూరు బస్ స్టాండ్ నుండి ఏలూరు / భీమడోలు / కోవ్వూరు దిశగా వెళ్లే APSRTC బస్సుల్లో దిగిపోవచ్చు.
ఆ తర్వాత ద్వారక తిరుమల ఆలయం వరకు డైరెక్ట్ బస్సులు / షేర్డ్ ఆటోలు / టాక్సీలు అందుబాటులో ఉంటాయి.
కొన్ని బస్సులు గుంటూరు నుండి ఎలూరువరకు డైరెక్ట్‌గా వస్తాయి, అక్కడినుంచి ద్వారక తిరుమల బస్సు మారాలి.
ప్రయాణ సమయం సుమారుగా 4 నుండి 5 గంటలు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: